Hindupur MLA Nandamuri Balakrishna
-
#Andhra Pradesh
Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్‌పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బాలయ్య కోపంతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నం వచ్చింది. ఈ సందర్ఫంగా కొంతమంది అభిమానులు విశాఖ విమానాశ్రయంలో బాలకృష్ణను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ వ్యక్తిపై చిందులు వేశారు. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడకు అంటూ కోపగించుకున్నారు. వెనక్కి వెళ్లు, సాయంత్రం కూడా రాకూడదంటూ కోపం ప్రదర్శించారు. […]
Published Date - 05:46 PM, Tue - 18 November 25 -
#Andhra Pradesh
Amaravati : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన
ఈ క్రమంలోనే నూతనంగా నిర్మించబోయే అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌కు భూమిపూజ కార్యక్రమం బుధవారం ఉదయం తుళ్లూరు సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ ఛైర్మన్ మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Published Date - 11:26 AM, Wed - 13 August 25