Heavy Rains
-
#Telangana
Alert: అలర్ట్.. రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి!
హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని..ప్రజల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు.
Published Date - 09:30 PM, Tue - 12 August 25 -
#Telangana
Heavy rains : తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నందున, బుధవారం (ఆగస్టు 13) మరింత తీవ్రమైన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాల్లో అతి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు.
Published Date - 03:51 PM, Tue - 12 August 25 -
#Speed News
Rain Alert: అల్పపీడనం ఆవాహనం.. తెలంగాణలో వానలే వానలు
Rain Alert: తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా, చాలాసార్లు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 10:31 AM, Tue - 12 August 25 -
#Telangana
Heavy Rains in Telangana : ఆగస్ట్ 14 నుండి 17 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు..జర భద్రం
Heavy Rains in Telangana : ఈసారి దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. అందువల్ల ఈ నాలుగు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని
Published Date - 10:55 AM, Sun - 10 August 25 -
#Telangana
IMD : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో మేఘగర్జనలు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని హెచ్చరించింది.
Published Date - 03:45 PM, Thu - 7 August 25 -
#India
Madhya Pradesh : మంచంపై ప్రసవం కోసం పోరాటం.. మధ్యప్రదేశ్‌లో మహిళ చిగురొదలిన బాధ
చంచల్ భర్త అంగద్ వాల్మీకి తన భార్యకు సహాయం అందించేందుకు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా, భారీ వర్షాల వలన గ్రామానికి వెళ్లే ఏకైక అప్రోచ్ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో, అంబులెన్స్ అక్కడే నిలిచిపోయింది. చంచల్ ఇంటికి వెళ్లేందుకు మోతాదైన వాహన మార్గం లేకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను ఒక మంచంపై ఉంచి, బురదతో నిండిన మార్గం గుండా చేతులతో మోసుకెళ్లారు.
Published Date - 12:43 PM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. పోలవరం వద్ద కూడా
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది.
Published Date - 09:59 AM, Tue - 29 July 25 -
#World
Heavy Rains : చైనాలో భారీ వరదలు.. 34 మంది మృతి
బీజింగ్‌లోని మియున్ జిల్లా వరదల ప్రభావంతో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఒక్క మియున్‌లోనే 28 మంది మరణించగా, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతి పెరిగిన కొద్ది కొండచరియలు విరిగిపడి ప్రావిన్స్‌లో నలుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంతమంది అదృశ్యమయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Published Date - 09:20 AM, Tue - 29 July 25 -
#Speed News
Heavy Rains: భారీ వర్షాలు.. జిల్లాకు రూ. కోటి విడుదల చేసిన తెలంగాణ సర్కార్!
ఈ నిధులు ప్రధానంగా వరద సహాయక చర్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా పునరుద్ధరణ, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి అత్యవసర పనుల కోసం ఉపయోగించబడతాయి.
Published Date - 07:28 PM, Sat - 26 July 25 -
#Telangana
Telangana Weather : తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ముసురు వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ వివరించిందేమంటే, ఈ వర్షపాతం మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 11:45 AM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
Krishna River : ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 25 గేట్లు ఎత్తివేత
ఈ వరద నీరు విజయవాడలోని ప్రముఖ ప్రకాశం బ్యారేజ్ వరకు చేరిన నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. బ్యారేజ్ ఇన్‌ఫ్లో 20,748 క్యూసెక్కులకు చేరుకుంది.
Published Date - 10:10 AM, Tue - 22 July 25 -
#Telangana
CM Revanth Reddy: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు.
Published Date - 07:02 PM, Mon - 21 July 25 -
#Devotional
Amarnath Yatra : భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
ముఖ్యంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను ఒక రోజు పాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. వాతావరణ మార్పులతో యాత్ర మార్గాల్లో మట్టి తుడిచిపెట్టుకుపోవడం, రాళ్లు కిందపడటం వంటి సమస్యలు తలెత్తడంతో, యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.
Published Date - 11:13 AM, Thu - 17 July 25 -
#Andhra Pradesh
Godavari Flow : ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత.. లంక గ్రామాలు నీట మునక
Godavari Flow : తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
Published Date - 05:12 PM, Fri - 11 July 25 -
#India
Himachal Pradesh : వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 63 మంది మృతి!
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాంతంలోని నదులు ఉప్పొంగిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Published Date - 12:52 PM, Fri - 4 July 25