Heavy Rains
-
#India
Sikkim: సిక్కింలో చిక్కుకుపోయిన వేలాది మంది పర్యటకులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?
ఉత్తర సిక్కింలోని రెండు ఎత్తయిన పర్వత ప్రాంతాలైన లాచెన్ , లాచుంగ్ లలో వేలాది మంది పర్యటకులు చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు
Published Date - 07:53 PM, Fri - 25 April 25 -
#Telangana
Charminar Damaged: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద గురువారం (ఏప్రిల్ 3, 2025) సాయంత్రం భారీ వర్షం కారణంగా ఒక ప్రమాదం తప్పింది. గంటసేపు కురిసిన జోరు వర్షంతో చార్మినార్‌లోని ఒక మీనార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.
Published Date - 10:55 AM, Fri - 4 April 25 -
#Andhra Pradesh
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణ పరిస్థితి ఇదే.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Published Date - 09:36 AM, Fri - 4 April 25 -
#South
IMD Issued Alert: ఈ 8 రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు!
దక్షిణ కేరళ తీరంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో తుఫాను ఉంది. దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 18 నుండి 20 వరకు.. కేరళలో జనవరి 19-20 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
Published Date - 09:32 AM, Fri - 17 January 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu : వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అప్రమత్తత సలహాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Published Date - 11:18 AM, Sat - 21 December 24 -
#Andhra Pradesh
Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
Published Date - 11:07 AM, Sun - 15 December 24 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.
Published Date - 07:00 AM, Fri - 13 December 24 -
#India
Fengal Effect : భారీ వర్షాలు.. బెంగళూరులో స్కూల్స్, కాలేజీలు బంద్
Fengal Effect : భారీ వర్షాల నేపథ్యంలో.. దక్షిణ కన్నడ, కొడగు, చామరాజనగర్, ఉడిపి, మైసూరు, చిక్కబల్లాపూర్ వంటి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Published Date - 12:09 PM, Tue - 3 December 24 -
#Andhra Pradesh
Fengal Cyclone : తీరాన్ని తాకిన “ఫెంగల్” తుపాను..భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.
Published Date - 09:18 PM, Sat - 30 November 24 -
#Andhra Pradesh
Fengal Cyclone: ఫెంగల్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
Published Date - 01:21 PM, Sat - 30 November 24 -
#South
Red Alert For States: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!
ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ సహా పరిసర ప్రాంతాల గురించి మాట్లాడితే.. నవంబర్ 30న ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 08 నుండి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
Published Date - 06:35 AM, Sat - 30 November 24 -
#Andhra Pradesh
Rains : తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాలో భారీ వర్షాలు
కోస్తాలో 55-75Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నంబర్, మిగిలిన పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
Published Date - 05:15 PM, Fri - 29 November 24 -
#Andhra Pradesh
Cyclone Fengal Updates: తీవ్ర వాయుగుండం.. మరో 12 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం!
రానున్న నాలుగు రోజులలో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Published Date - 08:05 PM, Wed - 27 November 24 -
#South
Cyclone Fengal: ఈ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక.. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలే!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం తీవ్ర పీడనంగా మారింది. ఇది నవంబర్ 27న తుఫానుగా మారనుంది. ఈ తుఫానుకు 'సైక్లోన్ ఫెంగల్' అని పేరు పెట్టారు.
Published Date - 06:53 PM, Tue - 26 November 24 -
#Andhra Pradesh
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Published Date - 10:20 AM, Wed - 13 November 24