Health Update
-
#Cinema
Actres Radhika: ప్రధాన నటి రాధికా డెంగ్యూ జ్వరం: నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి తో కలిసి ఆమె దాదాపు 15 సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Published Date - 12:16 PM, Fri - 1 August 25 -
#Health
World Liver Day 2025: తినే ఆహారం ఇలా మార్చుకుంటే లివర్ వ్యాధులకు చెక్ !
ప్రపంచ లివర్ దినోత్సవం (ఏప్రిల్ 19) సందర్భంగా, ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ లివర్ ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారపు అలవాట్లకు కీలక సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పారు. జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేస్తే, లివర్ సంబంధిత వ్యాధులను సగానికి తగ్గించుకోవచ్చని వారు తెలియజేశారు.
Published Date - 01:33 PM, Sat - 19 April 25 -
#Andhra Pradesh
Pawan Kalyan: కుమారుడు హెల్త్ పై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే?
తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
Published Date - 07:37 PM, Tue - 8 April 25 -
#India
Rajinikanth : రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్న రజనీకాంత్
Rajinikanth : రజనీకాంత్ సోమవారం అపోలో ఆసుపత్రిలో చేరారు. "నటుడికి గుండెకు అనుసంధానించే రక్తనాళంలో వాపు ఉంది , శస్త్రచికిత్స చేయని ట్రాన్స్ కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స పొందారు" అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
Published Date - 01:08 PM, Thu - 3 October 24 -
#Sports
Vinod Kambli Health: వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్రెండ్స్ కీలక అప్డేట్
సచిన్ ప్రాణస్నేహితుగా పిలవబడే కాంబ్లీ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ సచిన్ తనకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. బీసీసీఐ కూడా దయ ఉంచి పెన్షన్ పెంచి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే అభిమానుల ప్రేమానురాగాలపై కాంబ్లీ స్పందించాడు
Published Date - 06:15 PM, Sat - 10 August 24 -
#Cinema
Tanuja Health Update: ఐసీయూలో కాజోల్ తల్లి తనూజ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ICUలో పరిశీలనలో ఉన్నారు. కాజోల్ తల్లి తనూజ గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ముంబైలోని జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు.
Published Date - 12:49 PM, Mon - 18 December 23 -
#India
Vijayakanth Health: విజయకాంత్ ఆరోగ్యంపై భార్య రియాక్షన్
తమిళనాడు మాజీ ప్రతిపక్ష నేత, డీఎండీ అధినేత విజయకాంత్ అస్వస్తకు గురయ్యారు. అకస్మాత్తుగా జలుబు, జ్వరం, దగ్గు కారణంగా ఆయన చెన్నైలోని నాంతంబాక్కంలోని మయత్ ఆసుపత్రిలో చేరారు. గత నెల 18న అడ్మిట్ అయిన ఆయన ఆరోగ్యం క్షీణించిందని గత నెలాఖరున మయత్ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది.
Published Date - 06:11 PM, Sat - 9 December 23 -
#Speed News
Kothakota Dayakar Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు
Published Date - 05:40 PM, Sun - 23 April 23 -
#Cinema
Sarath Babu: నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమం
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. శరీరం అంతా విషతుల్యం అవ్వడంతో దాని ప్రభావం ఇతర భాగాలపై పడింది
Published Date - 01:30 PM, Sun - 23 April 23 -
#Cinema
Amitabh Health Update: మీ ప్రార్థనలు ఫలించాయి.. త్వరలోనే మీ ముందుకొస్తున్నా!
అమితాబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోను పంచుకున్నారు.
Published Date - 12:56 PM, Tue - 21 March 23 -
#India
Sonia Gandhi : ఆందోళనకరంగా సోనియాగాంధీ ఆరోగ్యం…ఎంపీ జైరాం రమేశ్ ప్రకటన..!!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోవిడ్ అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:15 AM, Sat - 18 June 22