Health News In Telugu
-
#Health
Fried Food: వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తింటే ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా?
నూనెలో వేయించిన ఆహారాల సేవనం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల శరీరం చక్కెరను నియంత్రించలేకపోతుంది. నిరంతరం ఇలాంటి ఆహారం తీసుకోవడం టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
Published Date - 05:00 PM, Tue - 6 May 25 -
#Health
Benefits of Not Eating Rice: 30 రోజులు అన్నం తినకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీరు ఒక నెల పాటు అన్నం తినకపోతే మీ శరీరంలో కేలరీల పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా మీ బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
Published Date - 12:15 PM, Tue - 22 October 24 -
#Health
Yellow Urine: ఈ 5 కారణాల వలన మీ మూత్రం పసుపు రంగులోకి మారుతుందట.. బీ అలర్ట్..!
వేసవిలో చాలా రకాల సమస్యలు కనిపిస్తాయి. వీటిలో అత్యంత సాధారణ సమస్య డీహైడ్రేషన్. మూత్రం ద్వారా శరీరం నుండి నీరు కూడా విడుదల అవుతుంది.
Published Date - 03:29 PM, Wed - 15 May 24 -
#Health
Flu vaccine: H3N2 ఇన్ఫ్లుఎంజా నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే, ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోండి…
భారత్లో కరోనా గండం నుంచి బయటపడ్డామనుకున్న తరుణంలో మరో మహమ్మారి విరుచుకుపడుతోంది. (Flu vaccine) అదే ఇన్‌ఫ్లుఎంజా. H3N2 కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Published Date - 05:55 PM, Sat - 25 March 23