Health
-
#Health
మీరు డిప్రెషన్లో ఉన్నట్లు తెలిపే లక్షణాలివే!
డిప్రెషన్‌తో బాధపడేవారికి రాత్రిపూట నిద్ర పట్టదు. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే ఆకలి తగ్గడం లేదా విపరీతంగా తినడం కూడా దీని లక్షణమే.
Date : 03-01-2026 - 5:30 IST -
#Health
మీ గోళ్లపై నల్లటి చారలు ఏర్పడుతున్నాయా?
డాక్టర్ సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
Date : 03-01-2026 - 3:20 IST -
#Health
చలికాలంలో రాగి జావ తాగవచ్చా?..తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఆధునిక పోషకాహార నిపుణులు కూడా రాగి జావలోని పోషక విలువలను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి వేడి, బలం, రోగనిరోధక శక్తి పెరుగుతాయని వారు సూచిస్తున్నారు.
Date : 03-01-2026 - 6:15 IST -
#Health
యాంటీఆక్సిడెంట్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?
ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఒకటి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని, కణాలను రక్షించే శక్తివంతమైన అణువులు.
Date : 02-01-2026 - 6:15 IST -
#Life Style
కొత్త ఏడాది.. హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి చిట్కాలీవే!
ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల నీరసం, అలసట, మూడ్ మార్పులు వస్తాయి.
Date : 31-12-2025 - 5:41 IST -
#Health
అసలు పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?..దీన్ని ఎవరు తినకూడదు..?
చాలా మందికి పెరుగు లేకుండా భోజనం పూర్తయినట్టే అనిపించదు. కేవలం రుచికోసమే కాకుండా, ఆరోగ్య పరంగానూ పెరుగు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.
Date : 31-12-2025 - 6:15 IST -
#Health
రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?
మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.
Date : 30-12-2025 - 11:15 IST -
#Health
పాప్ కార్న్ మన ఆరోగ్యానికి మంచిదేనా..? దీనిలో ఉండే విటమిన్ ఏది?
చాలామందికి ఇది కేవలం కాలక్షేపానికి మాత్రమే అనిపించినా, నిజానికి సరైన విధంగా తీసుకుంటే పాప్‌కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Date : 30-12-2025 - 6:15 IST -
#Health
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు?..ఎంత మోతాదులో? ఎలా తినాలి?
రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి శక్తి లభించడమే కాకుండా, మెదడు నుంచి గుండె వరకు అనేక అవయవాల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, మితిమీరిన వినియోగం ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందన్న హెచ్చరికలూ ఉన్నాయి.
Date : 29-12-2025 - 6:15 IST -
#Health
మహిళలు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!
గర్భం దాల్చిన కొన్ని రోజుల్లోనే (సుమారు 6 నుండి 12 రోజుల్లో) కొంతమందికి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి కొన్ని వారాల తర్వాత ఇవి స్పష్టంగా తెలుస్తాయి.
Date : 28-12-2025 - 4:00 IST -
#Health
దగ్గు, గొంతు నొప్పికి ‘మిరియాలు – తేనె’తో చెక్!
శతాబ్దాల కాలంగా జలుబు, దగ్గు వంటి సమస్యలకు తేనెలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ మిశ్రమం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
Date : 27-12-2025 - 9:54 IST -
#Health
చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?
50 మి.లీ ఆవనూనెను తీసుకుని, అందులో 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి నూనెలో వేసి మరిగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Date : 27-12-2025 - 6:45 IST -
#Health
ప్రతిరోజూ బిస్కెట్లు తింటున్నారా? అయితే జాగ్రత్త!
బిస్కెట్లలో సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి సైలెంట్ కిల్లర్‌గా మారుతుంది.
Date : 26-12-2025 - 5:58 IST -
#Health
భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారీ తీవ్రమైన నిద్ర, అలసట వస్తుంటే అది 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' ప్రారంభ లక్షణం కావచ్చు. ఈ స్థితిలో శరీరం చక్కెరను శక్తిగా మార్చడంలో విఫలమవుతుంది.
Date : 24-12-2025 - 5:55 IST -
#Life Style
మాంసాహారమా? శాకాహారమా? ఆరోగ్యానికి ఏది మేలు..నిపుణుల విశ్లేషణ
రీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందాలంటే సమతుల్య ఆహారం ఎంతో అవసరం. అయితే మాంసాహారం తినడం మంచిదా? లేక శాకాహారం ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
Date : 24-12-2025 - 4:45 IST