Head To Head
-
#Sports
CSK vs SRH Head To Head: చెన్నై మీద హైదరాబాద్ గెలవగలదా? గణంకాలు ఏం చెబుతున్నాయంటే!
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో చెపాక్ మైదానంలో ఒక ఉత్కంఠభరిత మ్యాచ్ జరగబోతోంది. దీనిపై ఐపీఎల్ అభిమానుల దృష్టి ఉండబోతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు మ్యాచ్ జరగనుంది.
Published Date - 06:36 PM, Fri - 25 April 25 -
#Sports
CSK vs RCB: నేడు చెన్నై వర్సెస్ ఆర్సీబీ.. చెపాక్ పిచ్ రిపోర్ట్ ఇదే!
ఐపీఎల్ 2025 ఎనిమిదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హై వోల్టేజ్ పోరు ఈ రోజు చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ (CSK vs RCB) జరగనుంది.
Published Date - 11:51 AM, Fri - 28 March 25 -
#Sports
RCB vs KKR: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. ఈడెన్ గార్డెన్స్‌లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో?
కొత్త కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగనుంది. అదే సమయంలో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమాండ్ యువ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ చేతికి అప్పగించారు. చూడటానికి రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి.
Published Date - 11:10 PM, Wed - 19 March 25 -
#Sports
India vs Bangladesh: టీ20ల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియా రికార్డులు ఇవే!
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Published Date - 09:30 PM, Thu - 3 October 24 -
#Sports
T20 World Cup 2024 Final: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా vs సౌతాఫ్రికా
టి20 ప్రపంచ కప్ టైటిల్ మ్యాచ్ లో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. తొలి టి20 ప్రపంచకప్ లో భారత్ పాకిస్థాన్ పై గెలిచి టైటిల్ అందుకుంది. ఆ తర్వాత భారత్ కి మరో టైటిల్ దక్కలేదు. అటు సౌత్ప్రికా జట్టుకు టి20 ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగులుతుంది.
Published Date - 11:03 PM, Fri - 28 June 24 -
#Sports
IND vs ENG Head To Head: తొలి సెమీ ఫైనల్లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. పైచేయి ఎవరిదంటే..?
IND vs ENG Head To Head: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలవాలంటే భారత్ ఇప్పుడు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవాలి. టీ20 క్రికెట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలంటే భారత్ సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌ను (IND vs ENG Head To Head) ఓడించాలి. దీని తర్వాత టైటిల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ లేదా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడే అవకాశం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలవాల్సిన అవసరం ఉంది. టీ20 ప్రపంచకప్ 2024లో […]
Published Date - 09:54 AM, Wed - 26 June 24 -
#Sports
IND vs AFG: నేడు భారత్- ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య హోరాహోరీ పోరు.. గణాంకాల్లో టీమిండియాదే పైచేయి
IND vs AFG: సూపర్ 8 రౌండ్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (IND vs AFG) మధ్య నేడు హోరాహోరీ పోరు జరగనుంది. బార్బడోస్‌లోని కింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఏ మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురుకాలేదు. టీమ్ ఇండియా గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఇక ఆఫ్ఘనిస్థాన్ గురించి చెప్పాలంటే మూడు మ్యాచ్‌లు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నాలుగోసారి […]
Published Date - 10:00 AM, Thu - 20 June 24 -
#Sports
India vs Ireland: టీ20 ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో టీమిండియా విజయం ఖాయమేనా..? ఐర్లాండ్‌పై భారత్ రికార్డు ఇదే..!
India vs Ireland: IPL 2024 తర్వాత ఇప్పుడు అందరి దృష్టి T20 వరల్డ్ కప్ 2024 పైనే ఉంది. ICC ఈ మెగా ఈవెంట్ జూన్ 2 నుండి ప్రారంభమవుతుంది. తొలిరోజు 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. అమెరికా కెనడాతో తలపడగా, వెస్టిండీస్ పపువా న్యూ గినియాతో తలపడనుంది. టీం ఇండియా తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ (India vs Ireland)తో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 5న న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో […]
Published Date - 01:15 PM, Tue - 28 May 24 -
#Sports
KKR vs SRH Qualifier 1: ఆ ఐదుగురితో జాగ్రత్త..తొలి క్వాలిఫయర్‌లో విధ్వంసమే
లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు టాప్ 4 లో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లీగ్ దశలో కేకేఆర్ 14 మ్యాచ్‌లలో 9 గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Published Date - 03:07 PM, Tue - 21 May 24 -
#Sports
RCB vs RR: ఒక్క టైటిల్ కోసం ఆర్సీబీ..మే 22న ఎం జరుగుతుంది?
ఐపీఎల్ మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ మే 22 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆరంభం నుంచి టేబుల్ టాపర్ గా కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశ ముగిసే సమయానికి మూడవ స్థానానికి పడిపోయింది.
Published Date - 04:30 PM, Mon - 20 May 24 -
#Sports
CSK vs PBKS: చెన్నై చెపాక్ లో కీలక పోరు.. చెన్నై vs పంజాబ్
చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైండ్. ఈ పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది.
Published Date - 01:24 PM, Wed - 1 May 24 -
#Sports
CSK Vs SRH: చెపాక్ వేదికగా చెన్నై, హైదరాబాద్ మధ్య భీకర పోరు
చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డ్ ఎలా ఉన్నాయంటే ఐపీఎల్ లో ఇరు జట్లు మొత్తం 21 సార్లు తలపెడితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్‌లు గెలవగా, హైదరాబాద్ 6 మ్యాచ్‌లు గెలిచింది.
Published Date - 12:47 PM, Sun - 28 April 24 -
#Sports
RR vs MI Prediction: ఐపీఎల్ లో మరో హైఓల్టేజ్ మ్యాచ్.. ఎవరి సత్తా ఎంత?
ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Published Date - 02:39 PM, Mon - 22 April 24 -
#Sports
GT vs PBKS: ప్లేఆఫ్ కోసం పోటీ పడుతున్న పంజాబ్ – గుజరాత్
ఐపీఎల్ 37వ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు ట్రాక్‌లోకి రావాలని తహతహలాడుతోంది.
Published Date - 02:56 PM, Sun - 21 April 24 -
#Sports
Rajasthan Royals vs Gujarat Titans: నేడు టేబుల్ టాపర్‌తో పోటీ పడనున్న గుజరాత్.. రాజస్థాన్ విజయాలకు బ్రేక్ వేస్తారా…
ఈరోజు (ఏప్రిల్ 10, బుధవారం) IPL 2024లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్, ఏడో ర్యాంక్ గుజరాత్ టైటాన్స్ (Rajasthan Royals vs Gujarat Titans) మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 01:15 PM, Wed - 10 April 24