Hate Speech
-
#World
Woman Racially Abused : యూకే మరోసారి వర్ణవివక్ష.. భారతీయ సంతతి యువతిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు
Woman Racially Abused : యూకే రైల్లో మరోసారి వర్ణ వివక్షా దాడి జరిగింది. భారతీయ సంతతికి చెందిన 26 ఏళ్ల గాబ్రియేల్ ఫోర్సిత్ అనే యువతిపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తీవ్ర ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, ఫోర్సిత్ ఈ ఘటనను బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్‌కు ఫిర్యాదు చేసింది.
Published Date - 11:32 AM, Wed - 12 February 25 -
#India
Dharam Sansad : ‘ధర్మ సంసద్’ను ఆపలేం.. విద్వేష ప్రసంగాలను మానిటరింగ్ చేయండి : సుప్రీంకోర్టు
ధర్మసంసద్(Dharam Sansad) కోసం ఇటీవలే గజియాబాద్‌లో ఇచ్చిన ప్రకటనల్లోనూ హింసాత్మక సందేశాలు ఉన్నాయి.
Published Date - 04:14 PM, Thu - 19 December 24 -
#India
Asaduddin Owaisi : యతి నర్సింహానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
Asaduddin Owaisi : ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన యతి నర్సింహానంద సరస్వతిపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ యతి నర్సింహానంద్‌పై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Published Date - 08:04 PM, Sat - 5 October 24 -
#Speed News
Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
తెలంగాణలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై ద్వేషపూరిత ఆరోపణలకు పాల్పడుతున్నారు.
Published Date - 02:08 PM, Fri - 17 November 23 -
#Cinema
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ విచారణపై సుప్రీం నిరాకరణ
'ది కేరళ స్టోరీ' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ మొదలైంది. గతంలో ఈ సినిమాను కాంగ్రెస్ వ్యతిరేకించింది.
Published Date - 01:00 PM, Tue - 2 May 23 -
#Off Beat
SC:మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నాం…విద్వేషపూరిత ప్రసంగం కేసులో సుప్రీంకోర్టు దిగ్బ్రాంతి..!!
విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో దేశఅత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసలు జారీ చేయడంతోపాటుగా వారి అధికార పరిధిలో ఇలాంటి నేరాలపై తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని కోరింది.
Published Date - 04:49 AM, Sat - 22 October 22 -
#India
Delhi : VHP ర్యాలీలో విద్వేషం..చేతులు, తలలు నరకండి…గన్స్ కు లైసెన్స్ లేకున్నా పర్వాలేదు..!!
దేశరాజధానిలో వీహెచ్ పీ నిర్వహించిన ర్యాలీలో విద్వేషాలు రెచ్చగొట్టారు. ఈ ర్యాలీలో ప్రసంగించిన కొందరు విద్వేషాన్ని రగిలేలా చేశారు.
Published Date - 06:58 PM, Sun - 9 October 22 -
#Speed News
KCR Speech: ఆగం చేయకండి ప్లీజ్: మునుగోడు సభలో కేసీఆర్ అభ్యర్థన
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామన్న బీజేపీ కావాలా?
Published Date - 05:23 PM, Sat - 20 August 22 -
#India
KTR Controversy : ప్రవక్త వివాదంలోకి మంత్రి కేటీఆర్
మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యల క్రమంలో నడుస్తోన్న వివాదంలోకి మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు.
Published Date - 02:47 PM, Mon - 6 June 22 -
#India
Hate Speech : యతి నర్సింహానంద్ వివాదస్పద వ్యాఖ్యలు.. ఇండియా ఇస్లామిక్‌గా మారకుండా ఉండాలంటే..?
భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని యతి నర్సింహానంద్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్దాలలో దేశం "హిందూ-లెస్" గా మారకుండా నిరోధించడానికి పిల్లలను ఎక్కువమందిని కనాలని ఆయన పిలుపునిచ్చారు.
Published Date - 11:10 AM, Mon - 18 April 22 -
#Telangana
Akbaruddin Case: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై తుదితీర్పు నేడే!
ఏంఐఏం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పదేళ్ల క్రితం నిర్మల్ పట్టణంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తుది తీర్పుని నాంపల్లి కోర్టు మరొకొన్ని గంటల్లో వెల్లడించనుంది.
Published Date - 09:19 PM, Tue - 12 April 22 -
#Speed News
BJP MP Booked: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లోని తన ఎంపీ క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనపై కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు పాటించలేదని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సంజయ్ పై కేసులు నమోదు చేశారు.
Published Date - 10:54 PM, Mon - 3 January 22