Hardik Pandya
-
#Sports
Mumbai Indians: కొత్త కెప్టెన్… పాత జట్టు.. ముంబై ఆరేస్తుందా ?
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదంటే గుర్తొచ్చే పేరు ముంబై ఇండియన్స్ (Mumbai Indians)...ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు విజేతగా నిలిచింది.
Date : 20-03-2024 - 2:59 IST -
#Sports
IPL 2024: రోహిత్ తో 2 నెలలుగా మాట్లాడలేదు.. కెప్టెన్సీపై చర్చ అవసరం లేదన్న పాండ్యా
ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి శుక్రవారం నుంచే తెరలేవనుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్ళు ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉన్నారు. అటు మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కూడా ముమ్మరంగా సాధన చేస్తోంది.
Date : 18-03-2024 - 7:21 IST -
#Sports
Hardik On Rohit Sharma: రోహిత్ నాకు అండగా ఉంటాడు: హార్దిక్ పాండ్యా
IPL 2024కి ముందు రోహిత్‌ని ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించింది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik On Rohit Sharma)ను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించింది.
Date : 18-03-2024 - 6:52 IST -
#Sports
Rohit Sharma: నేడు ముంబై క్యాంపులోకి రోహిత్ శర్మ..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇవాళ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి.
Date : 18-03-2024 - 2:13 IST -
#Sports
IPL 2024: బిగ్ షాక్.. ఐపీఎల్ కి ముందు గాయపడ్డ హార్దిక్
మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా ఈ సారి ముంబైపై అందరి చూపు పడింది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజురోజుకి పెరుగుతుంది
Date : 16-03-2024 - 3:49 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మొదటి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం..?
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు బ్యాడ్ న్యూస్ వస్తోంది. టీ20 నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడని తెలిసిందే.
Date : 13-03-2024 - 8:39 IST -
#Sports
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌కు మరో బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం..?
ఐపీఎల్ 2024కి ముందు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.
Date : 08-03-2024 - 1:30 IST -
#Sports
Hardik Pandya: హార్దిక్ పాండ్యా గురించి ఈ విషయాలు తెలుసా..? 50 రోజులు ఇంట్లోనే ఉన్నాడట, ఎందుకంటే..?
ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇటీవలే మైదానంలోకి వచ్చాడు. అతను డివై పాటిల్ టి20 టోర్నమెంట్లో ఆడుతూ కనిపించాడు.
Date : 01-03-2024 - 5:01 IST -
#Sports
Hardik Pandya Contract: హార్దిక్ పాండ్యా కాంట్రాక్ట్ ఎందుకు రద్దు కాలేదు..? బీసీసీఐ సమాధానం ఇదే..!
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లతో ఒప్పందం కుదుర్చుకోని బీసీసీఐ.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya Contract)తో ఎలా ఒప్పందం కుదుర్చుకుందని ప్రశ్నలను లేవనెత్తాడు. పాండ్యా కూడా చాలా కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడడం లేదు.
Date : 01-03-2024 - 9:26 IST -
#Sports
Rohit Sharma: వేలం లోకి రోహిత్ శర్మ?
ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది.
Date : 20-02-2024 - 2:17 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో రెండు గ్రూపులు.. ముదురుతున్న వివాదం..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
Date : 13-02-2024 - 8:55 IST -
#Sports
Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి అందుకే తప్పించాం: ముంబై కోచ్
ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండాలా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.
Date : 06-02-2024 - 10:45 IST -
#Sports
Hardik Pandya: హార్దిక్ పాండ్య సిద్ధం.. ప్రాక్టీస్ మొదలు
హార్దిక్ పాండ్య నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోని హార్దిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. పైగా ఎమోషనలయ్యాడు. హార్దిక్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
Date : 29-01-2024 - 3:05 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్.. టీమిండియాకు కెప్టెన్‌గా కొత్త పేరు..?!
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం ఏ దేశం కూడా ఇంకా జట్టును విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే సందేహం నెలకొంది.
Date : 27-01-2024 - 7:55 IST -
#Sports
Rashid Khan: గుజరాత్ టైటాన్స్‌కు మరో బిగ్ షాక్.. ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ ప్లేయర్..!
ఆఫ్ఘాన్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid Khan) ఐపీఎల్ ఆడడం కష్టంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే గుజరాత్‌కు మరో తగిలినట్లే అని క్రీడా పండితులు అంటున్నారు.
Date : 26-01-2024 - 12:30 IST