Haldirams
-
#Trending
Tata Group – Haldirams : స్నాక్స్ బిజినెస్ లోకి టాటా గ్రూప్.. 83వేల కోట్లతో ‘హల్దీరామ్స్’ కొనుగోలుకు చర్చలు !
Tata Group - Haldirams : ఉప్పు నుంచి స్టీల్ దాకా.. కార్ల నుంచి విమానాల దాకా ప్రతి బిజినెస్ లో ఉన్న టాటా గ్రూప్.. మరో కొత్త వ్యాపారంలోకి రాబోతోంది. స్నాక్స్ బిజినెస్ లోకి టాటా గ్రూప్ అడుగు పెట్టబోతోంది.
Published Date - 03:37 PM, Wed - 6 September 23