HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Gujarat News

Gujarat

  • Gujarat Government Phones will use Jio from now

    #India

    JIO : గుజరాత్ లో ఇక అంతా జియో మాయం.. ప్రభుత్వ సెల్ ఫోన్స్ అన్ని ఇకపై జియోనే..

    గుజరాత్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫోన్స్ ని అందించింది. 12 ఏళ్ళ నుంచి ఈ ఫోన్స్ లో వొడాఫోన్(Vodaphone) నెట్ వర్క్ నడుస్తుంది. ఇకపై అందరూ కేవలం జియో నెట్​వర్క్​ను మాత్రమే వినియోగించాలని సూచించారు.

    Published Date - 09:00 PM, Tue - 9 May 23
  • Another Setback For Rahul

    #India

    Rahul Gandhi: రాహుల్ కు మరో ఎదురుదెబ్బ

    రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనే పిటిషన్ తిరస్కరించిన జార్ఖండ్ కోర్టు వెంటాడుతున్న "మోడీ" ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులు

    Published Date - 05:46 PM, Wed - 3 May 23
  • Rahul Gandhi

    #India

    Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ శిక్ష నిలుపుదలపై ఈనెల 20న నిర్ణయం..!

    పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి విధించిన శిక్షపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై గురువారం (ఏప్రిల్ 13) సూరత్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది.

    Published Date - 07:55 AM, Fri - 14 April 23
  • Gujarat Titans

    #Sports

    Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్

    టైటిల్ ఫేవరెట్ జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ముందుంటుందనడంలో డౌట్ లేదు. గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అరంగేట్రంలోనే అదరగొట్టేసింది.

    Published Date - 12:30 PM, Fri - 24 March 23
  • Fire

    #India

    Massive Fire Breaks Out: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 గోడౌన్‌లు దగ్ధం

    గుజరాత్‌లోని వాపి అనే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Breaks Out) జరిగింది. ఈ ప్రమాదంలో 10 గోడౌన్‌లు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు.

    Published Date - 11:51 AM, Tue - 14 March 23
  • Iranian Boat

    #India

    Iranian Boat: భారత్ లో ఇరాన్ పడవ కలకలం.. రూ. 425 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

    గుజరాత్ రాష్ట్ర తీరంలో ఇరాన్ పడవ (Iranian Boat) కలకలం సృష్టించింది. భారతదేశ తీర జలాల్లో పాకిస్తాన్ బోటు కనిపించగా దాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో జాయింట్ ఆపరేషన్‌లో గుజరాత్ ATS భారీ చర్య తీసుకుంది.

    Published Date - 07:17 AM, Tue - 7 March 23
  • China Explosion

    #India

    Blast: గుజరాత్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

    గుజరాత్‌ (Gujarat) లోని వల్సాద్ జిల్లాలోని సరిగామ్ జిఐడిసి వద్ద ఒక కంపెనీలో పేలుడు (Blast) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది.

    Published Date - 06:54 AM, Tue - 28 February 23
  • Mexico Bus Crash

    #India

    Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

    గుజరాత్‌లోని వడోదరలో ఆటో రిక్షా, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు.

    Published Date - 07:44 AM, Sat - 25 February 23
  • Smartphone in Toilet

    #India

    Bans Phones For Girls: అమ్మాయిలకు బిగ్ షాక్.. మొబైల్ వాడకంపై నిషేధం..!

    గుజరాత్‌లోని (Gujarat) ఠాకోర్ కమ్యూనిటీ ఫిబ్రవరి 20న కమ్యూనిటీలోని యుక్తవయస్సులో ఉన్న బాలికలు మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించింది. గుజరాత్ సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన సంఘం, అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా నిషేధించాలని నిర్ణయించింది.

    Published Date - 12:56 PM, Tue - 21 February 23
  • PM Modi

    #India

    OP Kohli Passes Away: గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం

    గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ (87) (OP Kohli) కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఢిల్లీలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

    Published Date - 06:41 AM, Tue - 21 February 23
  • Mukesh Ambani

    #Devotional

    Mukesh Ambani: శివరాత్రి నాడు మంచి మనసు చాటుకున్న ముఖేశ్ అంబానీ.. రూ.1.51 కోట్ల విరాళం..!

    భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కూడా గుజరాత్‌లోని శివాలయానికి చేరుకున్నారు. అంబానీ కుటుంబం కూడా చాలా భక్తి శ్రద్ధలు కల కుటుంబం.

    Published Date - 04:00 PM, Sun - 19 February 23
  • Earthquake In Pakistan

    #Speed News

    Earthquake in Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో భూకంపం

    గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.8 తీవ్రతతో భూకంపం (Earthquake) నమోదైంది. సిస్మోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఆర్) అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

    Published Date - 02:22 PM, Sat - 11 February 23
  • fire accident

    #India

    Massive Fire Breaks Out: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో వైరల్..!

    గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. సూరత్‌లోని ఓ కారు షోరూం‌లో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం తెలియాల్సి ఉండగా

    Published Date - 08:20 AM, Fri - 27 January 23
  • accident

    #India

    Car Hits Bike: దారుణ ఘటన.. కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు..!

    ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలాగే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. జనవరి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు (Car Hits Bike) ఢీకొట్టింది.

    Published Date - 09:14 AM, Wed - 25 January 23
  • Pm Modi

    #India

    Modi Gold Statue: బంగారంతో మోడీ విగ్రహం.. ప్రధానికి ప్రేమతో!

    స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం మోదీ (PM Modi)  బంగారు ప్రతిమను తయారు చేశారు.

    Published Date - 01:32 PM, Fri - 20 January 23
  • ← 1 … 7 8 9 10 →

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd