GST
-
#Business
GST Reforms: జీఎస్టీ 2.0.. మొదటిరోజు అమ్మకాలు ఏ రేంజ్‌లో జరిగాయంటే?
థామ్సన్, కోడక్, బ్లూపన్క్ట్ వంటి గ్లోబల్ బ్రాండ్‌ల లైసెన్స్‌లు ఉన్న టీవీ తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ.. జీఎస్టీ 2.0 మొదటి రోజునే అమ్మకాల్లో 30 నుండి 35% పెరుగుదల కనిపించిందని తెలిపారు.
Published Date - 07:57 PM, Tue - 23 September 25 -
#automobile
Maruti: మారుతి సుజుకి 35 ఏళ్ల రికార్డు బ్రేక్.. భారీగా అమ్మకాలు!
అదే రోజు హ్యుందాయ్ మోటార్స్ కూడా 11,000 డీలర్ బిల్లింగ్‌లను నమోదు చేసింది. ఇది గత ఐదేళ్లలో వారి అతిపెద్ద ఒక్కరోజు రికార్డు.
Published Date - 06:57 PM, Tue - 23 September 25 -
#Telangana
Petrol Price : డీజిల్, పెట్రోల్ ధరలు రూ.50కి తగ్గించండి – KTR
Petrol Price : 18 ఏళ్లుగా ప్రజల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాలను ఇప్పుడు బచత్ పేరుతో చూపించడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 08:37 PM, Mon - 22 September 25 -
#Andhra Pradesh
Jagan: కొత్త జీఎస్టీపై జగన్ కీలక ట్వీట్.. ఏమన్నారంటే!
జీఎస్టీలో కొన్ని లోపాలు, అభ్యంతరాలు ఉండవచ్చని అంగీకరించినప్పటికీ ఈ సవరణల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి వినియోగదారుడికి చేరుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
Published Date - 02:25 PM, Mon - 22 September 25 -
#India
GST Effect : గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుందా?
GST Effect : GST శ్లాబుల మార్పులో గ్యాస్ ధరలు తగ్గకపోవడం కొంత నిరాశ కలిగించినా, ఇతర నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గడం కొంత ఉపశమనం ఇస్తుంది
Published Date - 06:31 PM, Sat - 20 September 25 -
#automobile
GST Cut : భారీగా తగ్గిన హోండా యాక్టివా ధర ..కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే ఛాన్స్ !
GST Cut : ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,173 (28% జీఎస్టీతో). కొత్త రేటుతో ఇది సుమారు రూ. 76,000 కు తగ్గుతుంది, దీని వల్ల కస్టమర్లకు దాదాపు రూ. 8,000 ఆదా అవుతుంది
Published Date - 01:45 PM, Thu - 11 September 25 -
#automobile
GST Slab Effect : భారీగా తగ్గిన బుల్లెట్ బైక్ ధర!
GST Slab Effect : 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు పెరగనున్నాయి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వంటి బైకుల ధరలపై ప్రభావం చూపుతుంది
Published Date - 08:43 PM, Wed - 10 September 25 -
#Telangana
GST : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త
GST : ఈ రెండు ప్రధాన నిర్మాణ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొత్తం మీద రూ.13,000 వరకు ఆదా కానుంది. ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఒక పెద్ద ఊరట
Published Date - 12:45 PM, Mon - 8 September 25 -
#Viral
Online Food Order : GST దెబ్బ.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారి జేబులకు చిల్లు
Online Food Order : ఈ పెంపుదల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై ఆధారపడినవారికి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే ధరల పెరుగుదల, డెలివరీ ఛార్జీల పెంపుతో సతమతమవుతున్న వారికి ఈ కొత్త జీఎస్టీ మరింత భారం కానుంది
Published Date - 12:17 PM, Mon - 8 September 25 -
#Business
GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా తగ్గనున్న ధరలు!
జీఎస్‌టీ రేట్ల మార్పు డైరీ రంగానికి ప్రోత్సాహం అందిస్తుంది. దీనివల్ల రైతులు, వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Published Date - 10:44 PM, Sat - 6 September 25 -
#Business
GST Reforms Impact: హోటల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్!
ఇకపై రూ. 7,500 కంటే తక్కువ ధరకు లభించే హోటల్ గదులపై GSTని 12% నుండి 5%కి తగ్గించారు. అయితే దీనిపై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనం లభించదు.
Published Date - 09:07 PM, Sat - 6 September 25 -
#Business
Military Equipment: కేంద్రం కీలక నిర్ణయం.. ఆయుధాలు, సైనిక విమానాలపై జీఎస్టీ రద్దు!
సాఫ్ట్‌వేర్‌తో నడిచే రేడియో కమ్యూనికేషన్ పరికరాలపై గతంలో 18-28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని కేవలం 5 శాతానికి తగ్గించారు. అలాగే వాకీ-టాకీ ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికిల్స్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
Published Date - 05:55 PM, Thu - 4 September 25 -
#Andhra Pradesh
GST : జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూకుడు
GST : ఆంధ్రప్రదేశ్ ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లలో విశేషమైన వృద్ధి సాధించింది. గత సంవత్సరం 2024 ఆగస్టులో రూ.3,298 కోట్లు వసూలు కాగా, ఈసారి 2025 ఆగస్టులో అది రూ.3,989 కోట్లకు చేరి 21 శాతం వృద్ధి నమోదైంది
Published Date - 09:11 PM, Mon - 1 September 25 -
#Business
GST : విమాన ప్రయాణాలపై ప్రభావం: ప్రీమియం టికెట్లపై 18% జీఎస్టీ?
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% శ్లాబులు అమలులో ఉన్నప్పటికీ, ఈ విధానం క్లిష్టతను సృష్టిస్తోంది. వినియోగదారులకు బోధ్యం కావడంలో కష్టతరంగా మారిందని, వ్యాపార వర్గాలు కూడా ఒకే విధమైన సరళమైన పన్ను వ్యవస్థ కోసం నిరంతరం విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
Published Date - 12:33 PM, Fri - 29 August 25 -
#automobile
GST Reduction: కారు ఏ సమయంలో కొంటే మంచిది?
ప్రభుత్వం నిజంగా జీఎస్టీ తగ్గింపును అమలు చేస్తే కార్ల ధరల్లో కచ్చితంగా పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Published Date - 08:51 PM, Sun - 24 August 25