Groww Share Price
-
#Business
Share Market : సీన్ రివర్స్.. భారీగా పెరిగి ఒక్కసారిగా గ్రో స్టాక్స్ లోయర్ సర్క్యూట్.!
ఇటీవలి కాలంలో ఎంట్రీతోనే అద్భుత రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓల్లో.. బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. అదే గ్రో లిమిటెడ్. 5 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 94 శాతం వరకు పెరిగింది. అయితే.. ఇంకా పెరుగుతుందనుకునేలోపు బుధవారం సెషన్‌లో 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఇన్వెస్టర్లకు లాభాలు తగ్గాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. ఇటీవల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ఐపీఓల్లో గ్రో లిమిటెడ్ పేరెంట్ కంపెనీ […]
Published Date - 01:11 PM, Wed - 19 November 25