Grama Sabhalu
-
#Andhra Pradesh
Pawan Kalyan : 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’: డిప్యూటీ సీఎం పవన్
Deputy CM Pawan Kalyan : 3000 కి.మీ. మేర సీసీ రోడ్లు, 500 కి.మీ. మేర తారు రోడ్లు వేయాలన్నారు. ఆగస్టు 23న ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ ద్వారా ప్రారంభించాలన్నారు.
Published Date - 06:14 PM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : కాసేపట్లో మైసురావారిపల్లెలో పవన్ కళ్యాణ్ సందడి
నేటి నుండి ఏపీలో గ్రామ సభలు (Grama Sabhalu) మొదలుకాబోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మార్కు పరిపాలనతో దేశచరిత్రలో నిలిచిపోయేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు తీర్మానించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. మహాత్మా గాంధీ జాతీయ […]
Published Date - 09:36 AM, Fri - 23 August 24 -
#Telangana
Congress : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (Congress Foundation Day) సందర్భంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆరు గ్యారెంటీ హామీలతో తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..100 రోజుల్లో ఆ ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం చొరగొన్నది. ఇక ఇప్పుడు మిగిలిన హామీలను […]
Published Date - 03:54 PM, Tue - 19 December 23