Government Jobs
-
#Andhra Pradesh
Transgenders Reservation : ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్ల కోటా లేనందువలన.. స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం తనను పరిగణించలేదంటూ ఏలూరు జిల్లాకు చెందిన రేఖ అనే ట్రాన్స్‌జెండర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్ల […]
Date : 15-11-2025 - 3:11 IST -
#Telangana
TSRTC : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..టీఎస్ఆర్టీసీలో భారీ నియామకాలకు రంగం సిద్ధం
టీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో, మొత్తం 3 వేల కండక్టర్ పోస్టుల భర్తీకి లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తొలి విడతగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి పంపింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం.
Date : 17-08-2025 - 10:07 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా..
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఫలితాలను రద్దు చేసి వాయిదా వేసినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారికంగా వెల్లడించారు.
Date : 29-07-2025 - 1:34 IST -
#Andhra Pradesh
AP : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట రూ.53 లక్షల మోసం: నలుగురు నిందితులు అరెస్టు
ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్‌నగర్‌కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు అతనిని సంప్రదించారు.
Date : 07-06-2025 - 5:43 IST -
#Andhra Pradesh
AP News : ఏలూరు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
AP News : ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల , ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మీద ఉన్న ఈ మెడికల్ కళాశాలలో మొత్తం 122 ఖాళీలను కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ పద్ధతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Date : 02-06-2025 - 1:59 IST -
#Speed News
CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Date : 02-06-2025 - 11:28 IST -
#Telangana
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 80 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఈఎల్) నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 80 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET) పోస్టులను భర్తీ చేయడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
Date : 22-05-2025 - 3:57 IST -
#Telangana
Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం
Kishan Reddy : ప్రధాని మోదీ సంకల్పించిన లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఇది గొప్ప అవకాశం అని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Date : 23-12-2024 - 2:01 IST -
#India
Rozgar Mela : 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ
Rozgar Mela : ప్రధాని మోదీ ఈరోజు 71000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. ఈ యువకులందరికీ ఉపాధి మేళా ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
Date : 23-12-2024 - 1:08 IST -
#Speed News
SSC Exam Calendar: నిరుద్యోగులకు శుభవార్త.. SSC 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల!
ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ 2 సెప్టెంబర్ 2025న విడుదల కానుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 1, 2025. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2025 జూన్-జూలై 2025లో జరుగుతుంది.
Date : 07-12-2024 - 4:35 IST -
#Andhra Pradesh
Government Jobs : ఉద్యోగ నియామకాల రూల్స్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు(Government Jobs) అనుగుణంగా నియామకాలు పారదర్శకంగా, నియమబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలి
Date : 07-11-2024 - 1:52 IST -
#Andhra Pradesh
Sports Quota : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు – చంద్రబాబు
Sports quota : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన క్రీడా పాలసీపై సమీక్ష నిర్వహించారు
Date : 04-11-2024 - 7:36 IST -
#Andhra Pradesh
PM Internship Scheme 2024: శిక్షణతో సహా ఏడాదికి రూ.60,000, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
PM Internship Scheme 2024: కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది యువతకు ఏడాదికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందించే ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. 2024-25లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.800 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రకటించిన విధంగా, టాప్ కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పైలట్ […]
Date : 05-10-2024 - 5:08 IST -
#India
UPSC Civil Services: సివిల్స్ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC Civil Services) పొడిగించింది.
Date : 05-03-2024 - 8:55 IST -
#Speed News
DRDO Recruitment: డీఆర్‌డీవోలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు వేతనం.. అర్హతలివే..?
డీఆర్‌డీవోలో ఉద్యోగం (DRDO Recruitment) పొందడానికి గొప్ప అవకాశం వచ్చింది. ఇక్కడ సైంటిస్ట్ బి పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
Date : 11-08-2023 - 9:23 IST