Government Jobs
-
#Special
Government Jobs: మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!
ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం (Government Jobs) చేయాలని కలలు కంటారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించదు. అయితే ఈ రోజు మేము మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తాం.
Published Date - 11:19 AM, Sat - 8 July 23 -
#India
ISRO Recruitment 2023: ఇస్రోలో ఉద్యోగాలు.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు.. అప్లికేషన్స్ కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం. ఇస్రో (ISRO) పలు పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది.
Published Date - 10:03 AM, Sun - 28 May 23 -
#Andhra Pradesh
CM Jagan : గ్రూప్- 1, 2 నోటిఫికేషన్లకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్ .. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..?
ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్ -2 పోస్టుల భర్తీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను వారు సీఎంకు అందించారు.
Published Date - 07:30 PM, Thu - 25 May 23 -
#Speed News
Army Officer: ఈ డిగ్రీ ఉంటే.. మీరే ఆర్మీ ఆఫీసర్.. నెలకు రూ. 2.50 లక్షల జీతం
చాలా మంది ఔత్సాహిక యువత ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం ఉంది.
Published Date - 12:50 PM, Thu - 20 April 23 -
#Speed News
Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్
35 ఏళ్లలోపు వయసు కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గొప్ప అవకాశం. నెలకు రూ. 60,000 నుంచి రూ.1,80,000 మధ్య జీతం సంపాదించే గొప్ప ఛాన్స్.
Published Date - 12:33 PM, Tue - 18 April 23 -
#Telangana
TS Police Jobs: తెలంగాణ పోలీస్ ఉద్యోగ పరీక్షల తేదీ ఖరారు
సబ్-ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ), పోలీస్ కానిస్టేబుళ్లు, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌పిఆర్‌బి) సోమవారం ప్రకటించింది.
Published Date - 06:30 PM, Mon - 4 July 22