Gold Rate
-
#Business
Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు
Gold & Silver Rate Today : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,30,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,19,950గా నమోదైంది
Date : 18-10-2025 - 12:32 IST -
#Business
Gold Price : స్థిరంగా బంగారం ధరలు!
Gold Price : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతూ పెట్టుబడిదారులను, వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి . అయితే గురువారం మార్కెట్లలో స్వల్ప స్థిరత్వం కనిపించింది
Date : 16-10-2025 - 11:29 IST -
#Business
Gold Price Today : ఈరోజు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
Gold Price Today : గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు (Gold Price), ఈరోజు తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. దసరా పండుగ సీజన్‌లో ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులలో ఆనందాన్ని రేపుతోంది
Date : 25-09-2025 - 11:09 IST -
#Business
Gold Rate Hike: బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ. 1,04,800కి చేరుకుంది. మొన్నటి ధర రూ. 1,03,650గా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల బంగారం రూ. 11,500 పెరిగి రూ. 10,48,800కి చేరింది. మొన్నటి ధర రూ. 10,36,500గా ఉంది.
Date : 24-09-2025 - 5:00 IST -
#Business
Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Gold Price : ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,01,900గా ఉంది.
Date : 13-09-2025 - 11:30 IST -
#Business
Today Gold Rate : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Today Gold Rate : ఆర్థిక నిపుణులు ఈ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు ఈ సమయంలో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు
Date : 12-09-2025 - 11:45 IST -
#Business
Gold Rate: రాబోయే కాలంలో బంగారం ధర తగ్గనుందా?
ప్రస్తుతం భారతదేశంలో 22, 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలను దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేది సెంట్రల్ బ్యాంకులు.
Date : 11-09-2025 - 9:30 IST -
#Business
Gold Price: భారీ షాక్.. లక్ష దాటిన బంగారం ధర!
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,090 పెరిగి, 10 గ్రాములకు రూ. 1,01,620 కు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటి.
Date : 23-08-2025 - 6:07 IST -
#Business
Gold: సెప్టెంబర్‌లో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
భవిష్యత్తు ధోరణిని నిర్ణయించడంలో అంతర్జాతీయ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానవ్ మోదీ ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఉద్రిక్త పరిస్థితులు తగ్గడమే.
Date : 19-08-2025 - 9:16 IST -
#Business
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్
Gold Rate Today: పండగలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, ధరలు తగ్గడం పసిడి ప్రియులకు ఊరటనిచ్చే అంశం
Date : 11-08-2025 - 7:02 IST -
#Business
Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం రేటు ఎంతుందంటే?
ఈ ధరల స్థిరత వినియోగదారులకు కొంత ఊరటను అందిస్తోంది. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవడం, బంగారం కొనుగోళ్లు పెరగనున్న నేపథ్యంలో ధరలు తగ్గడం వినియోగదారులకు మేలైన అవకాశంగా మారింది. ముఖ్యంగా నగల తయారీదారులు, ఆభరణాల వ్యాపారులు భారీగా బంగారం కొనుగోళ్లు చేపట్టే అవకాశముంది.
Date : 28-07-2025 - 10:13 IST -
#Business
Gold Rate : నేటి బంగారం ధరలు ఇవే… ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం…
ఇదే సమయంలో వెండి కూడా భారీగా పరిగెత్తుతోంది. ఒక్క కిలో వెండి ధర రూ. 1,25,000ని దాటి రికార్డు స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, పెట్టుబడిదారుల మనోభావాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
Date : 19-07-2025 - 10:51 IST -
#Business
Gold Rate: వచ్చే వారంలో రూ. లక్ష దాటనున్న బంగారం ధర.. రూ. 15,300 పెరిగిన రేట్స్!
జులై 12న 24 క్యారెట్ బంగారం 100 గ్రాములకు 7,100 రూపాయలు, 10 గ్రాములకు 710 రూపాయలు పెరిగింది. జులై 11న ధరలు వరుసగా 100 గ్రాములకు 6,000 రూపాయలు, 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగాయి.
Date : 13-07-2025 - 1:10 IST -
#Business
Gold Rate: చైనా భారీగా బంగారం కొనుగోళ్లు.. బంగారం రేటు మళ్లీ పెరుగుతుందా?
చైనా కూడా నిరంతరం బంగారం కొనుగోలు చేస్తోంది. దీని ప్రభావం ధరలపై కనిపించవచ్చు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలలో వైవిధ్యాన్ని తీసుకురావడానికి భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది.
Date : 08-07-2025 - 6:06 IST -
#Business
Gold Rate : మరోసారి రూ.లక్ష దాటిన పసిడి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా సమాచారం ప్రకారం, గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,00,210గా నమోదైంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.1,08,700కి పెరిగింది. వాణిజ్యంగా చూస్తే ఇది వినియోగదారులకు భారంగా మారినా, మదుపరుల దృష్టిలో బంగారం మరింత విశ్వాసనీయ పెట్టుబడిగా నిలుస్తోంది.
Date : 12-06-2025 - 12:40 IST