HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >September 25th Gold Rate

Gold Price Today : ఈరోజు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

Gold Price Today : గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు (Gold Price), ఈరోజు తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. దసరా పండుగ సీజన్‌లో ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులలో ఆనందాన్ని రేపుతోంది

  • Author : Sudheer Date : 25-09-2025 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Digital Gold
Digital Gold

గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు (Gold Price), ఈరోజు తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. దసరా పండుగ సీజన్‌లో ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులలో ఆనందాన్ని రేపుతోంది. బులియన్ మార్కెట్‌లో నిపుణులు ప్రకారం.. ఈ నెలాఖరు వరకు ధరలు ఇంకా మరింతగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పుడే బంగారం కొనుగోలులో తొందరపడకుండా, కొంతకాలం ఆగి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

10 గ్రాముల బంగారం ధర రూ.95,000కి దిగువకు వచ్చినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.93 తగ్గి రూ.11,444 వద్ద ట్రేడవుతోంది. 100 గ్రాముల ధర రూ.11,44,400గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.10,490 కాగా, 100 గ్రాముల ధర రూ.10,49,000. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,583 ఉండగా, 100 గ్రాములు రూ.8,58,000కి లభిస్తోంది. ఈ తగ్గుదల పసిడి మార్కెట్లో కొంత ఊరటనిస్తూనే, భవిష్యత్‌లో ఇంకా తగ్గే అవకాశాలను సూచిస్తోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కూడా కొంతవరకు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440గా, 22 క్యారెట్లు రూ.1,04,900గా, 18 క్యారెట్లు రూ.85,830గా ఉన్నాయి. చెన్నైలో మాత్రం కొద్దిగా భిన్నంగా, 24 క్యారెట్లు రూ.1,14,460, 22 క్యారెట్లు రూ.1,05,100, 18 క్యారెట్లు రూ.87,000గా ఉన్నాయి. మొత్తం మీద పండుగ సీజన్‌లో బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలు ఆసక్తి పెరిగే అవకాశం ఉన్నా, నిపుణుల సూచన మేరకు సరైన సమయంలో కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు మరింత లాభం పొందవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1 gram gold rate today
  • 24 carat gold rate today
  • Gold Price Today
  • gold rate
  • Gold rate today Hyderabad
  • september 25th gold rate
  • Today gold rate 22 carat

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd