Glowing Skin
-
#Life Style
Wrinkles: ముఖంపై ముడతలు తగ్గి యంగ్ గా కనిపించాలి అంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వడం ఖాయం!
ముఖం పై ముడతల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ ముడతలు తగ్గి యంగ్ గా, యవ్వనంగా కనిపించాలి అంటే ఏం చేయాలో ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 05:00 PM, Wed - 14 May 25 -
#Health
Juices: ఈ ఒక్క జ్యూస్ తో అందంగా మారడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చట!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే జ్యూస్ తాగితే కేవలం అందంగా మారడం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Sat - 10 May 25 -
#Health
Glowing skin : యవ్వనంగా, మెరిసే చర్మం కోసం ఈ 5 యాంటీ-ఏజింగ్ సూపర్‌ఫుడ్‌లను తినండి !
ఈ చర్మ సమస్యలను పరిష్కరించడం చాలా మందికి కొంచెం కష్టమే అయినప్పటికీ, వాటిని పరిష్కరించడం అంతర్గత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై మరింత పరిజ్ఞానం పొందడానికి, కొన్ని ఆహారాల సహాయంతో ఈ సమస్యలను ఎలా అధిగమించవచ్చో తెలుసుకోవటానికి నిపుణులను సంప్రదిస్తుంటాము.
Published Date - 03:51 PM, Sat - 3 May 25 -
#Life Style
Mango Leaves: మామిడి ఆకులతో ఇలా చేస్తే చాలు.. ముఖం మీద మచ్చలు తొలగి పోవడం ఖాయం!
ముఖం మీద నల్లటి మచ్చలు మాయం అవ్వాలి అంటే మామిడి ఆకులతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే మాయం అవ్వడం ఖాయం అని చెబుతున్నారు.
Published Date - 12:03 PM, Mon - 7 April 25 -
#Life Style
Skin Care: 80 ఏళ్ళ వయసులో కూడా యంగ్ గా కనిపించాలంటే ఈ మూడు రకాల ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
వృద్ధాప్య వయసులో కూడా ముఖంపై మడతలు వంటివి ఏమీ లేకుండా, ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా కనిపించాలి అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు.
Published Date - 02:03 PM, Thu - 3 April 25 -
#Health
Ghee: కేవలం నాలుగు చుక్కల నెయ్యిని మీ ముఖానికి అప్లై చేస్తే చాలు.. కలిగే మార్పులను అస్సలు నమ్మలేరు!
నెయ్యి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి నెయ్యితో అందాన్ని ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:33 AM, Mon - 24 March 25 -
#Health
Rice: ఏంటి ప్రతిరోజు మనం తినే అన్నంతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చా.. అదెలా అంటే?
ప్రతీ రోజు మనం తినే అన్నంతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలా సాధ్యమో అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:04 PM, Tue - 18 March 25 -
#Health
Camphor: స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకొని చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మనం స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Tue - 18 March 25 -
#Health
Beauty Tips: ముఖానికి ఇవి అప్లై చేస్తే చాలు.. రాత్రికి రాత్రే అందంగా మారిపోవడం ఖాయం!
మీ ముఖం రాత్రికి రాత్రి అందంగా మారిపోయి ఉదయానికల్లా మెరిసిపోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయేవి ముఖానికి అప్లై చేస్తే చాలు అని చెబుతున్నారు.
Published Date - 12:03 PM, Tue - 18 March 25 -
#Health
Beauty Tips: ఈ పేస్ ప్యాక్స్ ట్రై చేస్తే చాలు.. ఫేసియల్,క్రీమ్స్ కూడా అవసరమే లేదు.. అవేంటంటే?
ఇప్పుడు చెప్పే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తే ఎటువంటి ఫేషియల్స్, పేస్ క్రీమ్స్ అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్స్ ఏమిటి అన్న విషయానికి వస్తే..
Published Date - 05:00 PM, Mon - 17 March 25 -
#Health
Summer Skincare: వేసవికాలంలో చెక్కుచెదరని అందం మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !
వేసవికాలంలో మీ అందం చెక్కుచెదరకుండా అలాగే ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు నిపుణులు.
Published Date - 02:00 PM, Fri - 7 March 25 -
#Health
Health Tips: ఇవి తింటే చాలు.. ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరగడం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Wed - 19 February 25 -
#Life Style
Summer Skin Care: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.. కేవలం రెండు వారాల్లో మెరిసిపోయి అందం మీ సొంతం!
ఇప్పుడు చెప్పబోయే ఈ సూపర్ చిట్కాలను పాటిస్తే కేవలం 15 రోజుల్లోనే మెరిసిపోయి అందం మీ సొంతం అవుతుందని చెబుతున్నారు.
Published Date - 12:03 PM, Wed - 12 February 25 -
#Health
Skin Care: గులాబీలే కాదు, ఈ పువ్వులు మీ ముఖానికి మెరుపును తెస్తాయి, వాటిని ఈ విధంగా వాడండి
Skin Care: చర్మ సంరక్షణకు కూడా పువ్వులను ఉపయోగించవచ్చు. చాలా మంది రోజ్ వాటర్‌ను ముఖానికి టోనర్‌గా పూసుకున్నట్లే, ఈ పువ్వులతో ఫేస్ మాస్క్ తయారు చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.
Published Date - 11:20 PM, Wed - 5 February 25 -
#Life Style
Liquid Blush or Powder Blush : లిక్విడ్ బ్లష్ లేదా పౌడర్ బ్లష్ ఏది ఉత్తమమో తెలుసా..?
Liquid Blush or Powder Blush : అమ్మాయిలు ఎక్కువగా అప్లై చేయడానికి ఇష్టపడే మేకప్‌లో బ్లష్ ఒక ఉత్పత్తి. ఇది ముఖానికి పూర్తిగా సహజమైన , గులాబీ రంగును ఇస్తుంది. కానీ తరచుగా కొంతమంది మహిళలు ద్రవ , పొడి బ్లష్ మధ్య ఏది ఉపయోగించాలో గురించి గందరగోళం చెందుతారు. ఈ రోజు ఈ కథనంలో మేము దీనికి సమాధానం ఇస్తున్నాము.
Published Date - 11:18 AM, Sat - 18 January 25