HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Ghee Mix Ghee With Cumin Powder For Weight Loss

‎Weight Loss: నెయ్యిలో ఈ పొడి కలిపి తింటే చాలు.. ఐస్ లాగా బరువు తగ్గడం ఖాయం!

‎Weight Loss: నెయ్యిలో ఇప్పుడు చెప్పబోయే పొడిని కలిపి తీసుకుంటే ఎంత బరువు ఉన్నవారు అయినా కూడా ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. ఆ పొడి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • By Anshu Published Date - 08:30 AM, Sat - 25 October 25
  • daily-hunt
Weight Loss
Weight Loss

‎‎Weight Loss: దాదాపుగా ప్రతీ ఒక్కరి ఇంట్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. నెయ్యిని ఎన్నో రకాల వంటల తయారీలలో, స్వీట్ల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కొందరు ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి ఉపయోగిస్తే మరికొందరు బయట దొరికే దేశీ నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. కాగా నెయ్యి తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. నెయ్యిని ఆహారంతో పాటు తినడమే కాకుండా ఖాళీ కడుపుతో కూడా తినవచ్చట.
‎
‎ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని, అయితే మరి ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతుందని మీరు అనుకుంటే మీరు భ్రమ పడనట్లే. నెయ్యి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందట. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని, బరువు తగ్గాలి అనుకునే వారు మీరు ఎక్కువ నెయ్యి తినకూడదని చెబుతున్నారు.
‎
‎ఇది ఆరోగ్యనానికి కూడా హానికరం అని చెబుతున్నారు. జీలకర్ర పొడిని నెయ్యిలో కలిపి తినడం వల్ల బరువు పెరిగే రేటు తగ్గుతుందట. మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే నెయ్యి సహాయపడుతుందని చెబుతున్నారు. నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మానికి చాలా ముఖ్యమని, వీటి వల్ల చర్మం హైడ్రేటెడ్‌ గా ఉంటుందని చెబుతున్నారు. చర్మంపై ఉన్న ఫైన్ లైన్స్, ముడతలు మొదలైనవి తగ్గుతాయట. ఇది పొడి చర్మానికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుందని, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. నెయ్యి జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుందట. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు సహజ కండిషనర్లుగా పనిచేస్తాయట. అందువల్ల, ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుందని, జుట్టు రాలడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ghee
  • ghee benefits
  • lose weight
  • weight loss

Related News

Bottle Gourd

‎Bottle Gourd: అధికబరువుతో బాధపడుతున్నారా.. అయితే సొరకాయతో ఇలా చేయాల్సిందే!

‎Bottle Gourd: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న వారు సొరకాయతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే బరువు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.

  • Blood Sugar

    Blood Sugar: మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!

  • Lemon

    ‎Lemon: కేవలం ఒక్క నిమ్మకాయతో బరువుతో పాటు బాణ లాంటి పొట్టి తగ్గించుకోండిలా!

  • Reduce Belly Fat

    ‎Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!

Latest News

  • Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!

  • Shreyas Iyer: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆట‌గాడికి గాయం!

  • Shiva : శివ’ రీ-రిలీజ్… రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్నహీరో అల్లు అర్జున్!

  • Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!

  • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

Trending News

    • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

    • Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

    • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

    • Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd