Gastroenteritis Prevention
-
#Health
ఫ్రీజర్ కాయిన్ ట్రిక్.. ప్రమాదాన్ని ముందే పసిగడుతుంది!
కలుషితమైన లేదా పాడైన ఆహారం తీసుకోవడం వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల పేగుల్లో బ్యాక్టీరియా చేరి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి.
Date : 17-04-2026 - 12:56 IST