Ganesh
-
#Devotional
Spirtuality: మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా సరిగా జరగడం లేదా.. అయితే మీతో పాటు ఇవి ఉండాల్సిందే?
Spirtuality: అనుకున్న పనులు ఏవి జరగడం లేదు, ఏ పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే వాటిని మీ దగ్గర ఉంచుకుంటే తప్పకుండా పనుల్లో విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు.
Date : 16-11-2025 - 7:00 IST -
#Devotional
Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు!
Wednesday: ప్రతి బుధవారం రోజున విజ్ఞాలకు అధిపతి అయిన విగ్నేశ్వరుడిని పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 21-10-2025 - 6:00 IST -
#Devotional
Diwali 2025: దీపావళి పండుగ రోజు ఈ వస్తువులు మీ ఇంటికి తీసుకువస్తే చాలు.. మీకు తిరుగే ఉండదు!
Diwali 2025: దీపావళి పండుగ రోజున కొన్ని రకాల వస్తువులు ఇంటికి తీసుకు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని మీరు చేసే పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయని చెబుతున్నారు.
Date : 15-10-2025 - 6:00 IST -
#Devotional
Wednesday: డబ్బుకు లోటు ఉండకూడదు అనుకుంటే బుధవారం రోజు ఈ విధంగా చేయాల్సిందే!
Wednesday: డబ్బు పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, డబ్బుకు లోటు ఉండకూడదు అనుకుంటే బుధవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అని చెబుతున్నారు.
Date : 08-10-2025 - 6:20 IST -
#Speed News
Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి
అసలైన యాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమవ్వాల్సి ఉన్నా, కొద్దిపాటి ఆలస్యం కారణంగా గణపతిని వాహనంపై ప్రతిష్టించి, తర్వాత ఊరేగింపును ఘనంగా ప్రారంభించారు. భక్తులు వేలాదిగా గణనాథుడి దర్శనార్థం తరలివచ్చారు. శోభాయాత్ర సందర్భంగా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో నగరం మార్మోగిపోయింది.
Date : 06-09-2025 - 10:46 IST -
#Telangana
Ganesh : రాయదుర్గంలో భారీ ధర పలికిన గణేశ్ లడ్డూ
ఇటీవల రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముందు, అక్కడి గణేశుడికి సమర్పించిన ప్రసాద లడ్డూ ఏకంగా రూ. 51,77,777కు వేలం పాటలో అమ్ముడైంది. ఈ విపరీతమైన ధరతో రాయదుర్గం లడ్డూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Date : 04-09-2025 - 2:52 IST -
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో అక్కడ వినాయక విగ్రహం పెడితే చాలు.. ఎలాంటి వాస్తు దోషాలైనా పరార్ అవ్వాల్సిందే!
వాస్తు దోష సమస్యలతో బాధపడుతున్న వారు వినాయక విగ్రహాన్ని ఉపయోగించి బయటపడవచ్చు అని చెబుతున్నారు. వినాయక విగ్రహం వాస్తు దోషాల నుంచి ఇలా బయటపడవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-05-2025 - 3:00 IST -
#Devotional
Ganesh: కలలో విగ్నేశ్వరుడు కనిపిస్తే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
కలలో విఘ్నేశ్వరుడు కనిపిస్తే ఏం జరుగుతుందో దాని అర్థం ఏంటో ఆ తర్వాత ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-05-2025 - 10:00 IST -
#Devotional
Sankatahara Chaturthi: సంకష్టహర చతుర్థి ఎప్పుడు.. గణపతి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే సంకష్టహర చతుర్థి రోజున ఏం చేయాలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-03-2025 - 12:16 IST -
#Devotional
Wednesday: విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలి అంటే బుధవారం రోజు ఈ పనులు చేయాల్సిందే!
విజ్ఞాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు బుధవారం రోజు తప్పకుండా కొన్ని రకాల పనులు చేయాలని పండితులు చెబుతున్నారు.
Date : 11-02-2025 - 3:34 IST -
#Devotional
Ganesh: విగ్నేశ్వరుడికి గరిక అంటే ఎందుకు అంతఇష్టం.. దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?
వినాయకుడికి ఇష్టమైన వాటిలో గరిక కూడా ఒకటి. మరి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 11-02-2025 - 10:34 IST -
#Devotional
Ganesh: వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే విగ్నేశ్వరుడిని ఈ విధంగా పూజించాల్సిందే!
వ్యాపారం సరిగా జరగడం లేదు అని దిగులు చెందుతున్న వారు తప్పనిసరిగా విఘ్నేశ్వరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
Date : 28-12-2024 - 12:00 IST -
#Cinema
Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో దొంగతనం..ఎన్ని లక్షలు కొట్టేశారంటే..!!
Mohan Babu : గత కొంతకాలంగా గణేశ్ అనే వ్యక్తి ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉంటూనే భారీ చోరీ చేసాడు
Date : 25-09-2024 - 2:01 IST -
#Devotional
Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారంపై గణపతి బొమ్మ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రధాన ద్వారం పై గణపతి బొమ్మ ఉంటే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.
Date : 04-09-2024 - 4:00 IST -
#Devotional
Vasthu Tips: మీ పూజగదిలో లక్ష్మి,వినాయక విగ్రహాలు ఉన్నాయా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!
లక్ష్మీదేవి వినాయక విగ్రహాలకు పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదట.
Date : 01-09-2024 - 4:30 IST