Gaganyaan Mission
-
#India
Shubhanshu Shukla : లక్నో చేరిన శుభాన్షు శుక్లా..ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం
లక్నో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వెంటనే వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాన్షు శుక్లా పేరు నినదిస్తూ, త్రివర్ణ పతాకాలను ఊపుతూ, జేజేలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Date : 25-08-2025 - 11:03 IST -
#India
Gaganyaan Mission..2026 లో ‘గగన్ యాన్’ మిషన్ : ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటన
ISRO Chief Somnath : మిషన్ ‘గగన్ యాన్’ పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక అప్డేట్ చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా మొట్టమొదటి మానవ సహిత మిషన్ గగన్ యాన్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. మొదటగా అనుకున్నట్టు 2025లో కాకుండా ఈ మిషన్ ను 2026లో చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమొరియల్ లెక్చర్ సందర్భంగా ఈ వివరాలను సోమనాథ్ వెల్లడించారు. […]
Date : 28-10-2024 - 5:09 IST -
#India
Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?
Gaganyaan - 48 Sites : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రెడీ అయ్యారు.
Date : 05-03-2024 - 5:55 IST -
#South
Prasanth Nair: వ్యోమగామి ప్రశాంత్ నాయర్‌ని పెళ్లి చేసుకున్న నటి.. ఎవరీ నాయర్..?
ఈ నలుగురిలో ఒకరు అంటే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బి నాయర్ (Prasanth Nair) తన భర్త అని మలయాళ నటి లీనా కూడా వెల్లడించింది. లీనా ఈ వెల్లడి తరువాత వారి వివాహ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 28-02-2024 - 8:47 IST -
#India
Gaganyaan Mission: అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరేనా..?
భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' (Gaganyaan Mission) కోసం సిద్ధంగా ఉంది. గగన్‌యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందారు.
Date : 27-02-2024 - 11:00 IST -
#India
Gaganyaan Success : ఇస్రో మరో ఘనత.. ‘గగన్‌యాన్’ తొలి ప్రయోగం సక్సెస్
Gaganyaan Success : గగన్‌యాన్ మిషన్ తొలి ప్రయోగం సక్సెస్ అయింది.
Date : 21-10-2023 - 10:44 IST -
#India
Gaganyaan Mission : గగన్‌యాన్ ప్రయోగంలో గంటన్నర జాప్యం.. ఎందుకు ?
Gaganyaan Mission : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఈరోజు 8 గంటలకు జరగాల్సిన ‘క్రూ మాడ్యూల్ ఎస్కేప్’ ప్రయోగ పరీక్ష వాయిదా పడింది.
Date : 21-10-2023 - 10:09 IST -
#Special
Gaganyaan Mission : ఇవాళ ‘గగన్‌యాన్’ టెస్ట్ ఫ్లైట్.. ఏమిటి ? ఎలా ?
Gaganyaan Mission : ఇంకొన్ని నిమిషాల్లో గగన్‌యాన్ మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్ జరగబోతోంది.
Date : 21-10-2023 - 8:37 IST -
#Speed News
Gaganyaan Mission: అక్టోబర్ 21న గగన్‌యాన్.. ఈ మిషన్ ప్రత్యేకతలు ఇవే..!
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం ఇటీవల ప్రపంచంలో తన జెండాను ఎగురవేసింది. అయితే ఇప్పుడు గగన్‌యాన్ (Gaganyaan Mission) ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించనుంది.
Date : 12-10-2023 - 8:31 IST -
#India
Gaganyaan Crew Module : వ్యోమగాములను ‘గగన్ యాన్’ కు తీసుకెళ్లే వెహికల్ ఇదిగో!
Gaganyaan Crew Module : అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఉద్దేశించిన ‘‘గగన్ యాన్’’ ప్రయోగం దిశగా ఇస్రో వడివడిగా అడుగులు వేస్తోంది.
Date : 07-10-2023 - 2:57 IST -
#Special
Female Robot – Gaganyaan : ‘గగన్ యాన్’ లో మహిళా రోబోను పంపిస్తామన్న కేంద్రం.. అది ఎలా పనిచేస్తుందంటే ?
Female Robot - Gaganyaan : భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ మిషన్ కు సంబంధించి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు.
Date : 26-08-2023 - 4:11 IST -
#automobile
Tata-Isro : గగన్ యాన్ కోసం టాటా ఎలిక్సీ వెహికల్.. ఏమిటి ?
Tata-Isro : టాటా గ్రూప్ ఆకాశాన్ని దాటేసి.. అంతరిక్షం హద్దుగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా ద్వారా విమాన సేవల రంగంలో ఉన్న టాటా గ్రూప్ ఇప్పుడు ఇస్రోకు సపోర్ట్ గా నిలిచేందుకు రెడీ అయింది. 2024లో ఇండియా నిర్వహించనున్న గగన్‌యాన్ మిషన్ కోసం ఒక కీలకమైన ప్రోడక్ట్ ను రెడీ చేసి ఇవ్వనుంది.
Date : 09-06-2023 - 9:45 IST