Food
-
#Life Style
Chanakya Niti : జీవితంలోని ఈ అంశాల్లో సిగ్గుపడకండి..!
Chanakya Niti : ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు. అయితే కొంతమంది జీవితంలో చేసే ఈ తప్పులు విజయాన్ని దూరం చేస్తాయి. చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ఈ నాలుగు విషయాలలో ఎటువంటి సంకోచం లేదా అవమానం అనుభవించకూడదు. సంకోచిస్తే తాను అనుకున్నట్లు జీవించలేడు. కాబట్టి చాణక్యుడి నాలుగు ఆలోచనలు ఏమిటి? ఇక్కడ సమాచారం ఉంది.
Published Date - 09:20 PM, Fri - 15 November 24 -
#Devotional
Kartik Month Food Rules: కార్తీకమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి.. ఏం తినాలి? ఏం తినకూడదో మీకు తెలుసా?
కార్తీకమాసంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి, తినకూడని పదార్థాల గురించి తెలిపారు.
Published Date - 11:01 AM, Mon - 11 November 24 -
#Life Style
Empty Stomach : ఖాళీ కడుపుతో మందులు ఎందుకు తీసుకోవద్దు..?
Empty Stomach : భోజనం తర్వాత చాలా మందులు తీసుకోవాలని తరచుగా సలహా ఇస్తారు, అయితే ఇది ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారా? అన్నింటికంటే, ఖాళీ కడుపుతో మందులు తీసుకోవడం ఎందుకు ప్రాణాంతకం అని రుజువు చేస్తుంది, వాస్తవానికి, ఖాళీ కడుపుతో ఔషధం తీసుకోవడం రసాయన ప్రతిచర్యల వల్ల వాంతులు, భయము , అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, మందులు ఆహారం తిన్న తర్వాత మాత్రమే తీసుకోవాలి, కానీ కొన్ని మందులు ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకుంటారు.
Published Date - 12:31 PM, Fri - 8 November 24 -
#Health
Thyroid: థైరాయిడ్ ఉన్నవారు తినవలసినవి, తినకూడని ఆహార పదార్థాలు ఇవే!
థైరాయిడ్ సమస్య ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆహార పదార్థాల గురించి తెలిపారు.
Published Date - 02:34 PM, Tue - 5 November 24 -
#Health
Weight Loss: భోజనం మానేస్తే బరువు తగ్గుతారా.. ఈ విషయాలు అసలు నమ్మకండి!
బరువు తగ్గడం కోసం ఆహారం మానేస్తే బరువు తగ్గుతారు అన్నదాంట్లో వాస్తవం లేదని అది అపోహ మాత్రమే అంటున్నారు.
Published Date - 03:07 PM, Sun - 13 October 24 -
#Life Style
Beauty Tips: డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోవాలంటే వీటిని తినాల్సిందే!
కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 01:00 PM, Tue - 24 September 24 -
#Health
Kidney Stones: ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు కిడ్నీలో స్టోన్స్ ఇట్టే కరిగిపోవడం ఖాయం!
కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 03:44 PM, Sun - 22 September 24 -
#Devotional
Naivedyam: దేవుడికి నైవేద్యం సమర్పించే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?
దేవుళ్లకు నైవేద్యం సమర్పించే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు.
Published Date - 11:30 AM, Thu - 19 September 24 -
#Life Style
Chewing Gum Recipe: పిల్లలు ఇష్టపడే ఈ చూయింగ్ గమ్ ను ఇంట్లోనే తయారు చేయడం ఎలా.?
Chewing Gum Recipe : పిల్లలే కాదు పెద్దలు కూడా చూయింగ్ గమ్‌ను ఇష్టపడతారు. రోజుకు నాలుగైదు ముక్కలను నమిలే అలవాటు ఉన్నవారిని కనుగొనవచ్చు. అయితే మీరు ఈ చూయింగ్ గమ్‌ని మీకు ఇష్టమైన ఫ్లవర్‌లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు , వీటిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఉంటాయి. కాబట్టి ఈ చూయింగ్ గమ్ రిసిపిని ఎలా తయారు చేయాలో పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 11:14 AM, Tue - 17 September 24 -
#Andhra Pradesh
Vijayawada Floods : వామ్మో ..విజయవాడ లో లీటరు వాటర్ బాటిల్ రూ.100, పాలు రూ.150
లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని బాధితులు వాపోతున్నారు
Published Date - 10:17 PM, Tue - 3 September 24 -
#Life Style
Instant Dosa : మినపపిండి లేకుండా.. నిమిషాల్లో ఇన్ స్టంట్ దోసెలు.. ఇలా చేస్కోండి
టిఫిన్ తినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఇడ్లీ, దోస, పూరీ, మైసూర్ బజ్జీ, గారె, మినప బజ్జీ, చపాతి, ఉప్మా.. ఇలా చాలా రకాల టిఫిన్లే ఉన్నాయి. ఒక్కోసారి ఇంట్లో ఏదో పనిపడి తర్వాతిరోజుకి టిఫిన్ చేసేందుకు ఏమీ ఉండవు. అలాంటప్పుడు గంటలతరబడి పప్పును నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా.. నిమిషాల్లోనే ఇన్ స్టంట్ దోసెలను వేసుకోవచ్చు.
Published Date - 05:48 PM, Tue - 3 September 24 -
#Health
Sharing Food: ఒకే ప్లేట్‌లో ఫుడ్ షేర్ చేసుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ఒకే ప్లేట్‌లో ఎవరితోనైనా ఆహారం తీసుకోవడం లేదా కలుషిత ఆహారం తినడం వల్ల అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఇది ఆయుర్వేదంలో కూడా ఉంది. బహుశా అవతలి వ్యక్తికి మీకు తెలియని కొన్ని సమస్యలు ఉండవచ్చు.
Published Date - 06:30 AM, Wed - 21 August 24 -
#Health
Blood Pressure: మీకు కూడా బీపీ ఉందా.. వీటికి దూరంగా ఉండాల్సిందే!
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 03:00 PM, Wed - 7 August 24 -
#Health
Ice Cream: ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి?
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పదార్థాలలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. ముఖ్యంగా వేసవికాలం వచ్చింది అంటే చాలు ఐస్ క్రీమ్లు తెగ తినేస్తూ ఉంటారు. అయితే ఐస్ క్రీమ్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు
Published Date - 10:05 AM, Thu - 25 July 24 -
#Life Style
Ridge Gourd Bajji : వర్షాకాలంలో హెల్దీగా బీరకాయ బజ్జీ.. ఎలా తయారు చేయాలో తెలుసా?
వర్షాకాలంలో మనకు వేడి వేడిగా బజ్జీలు తినాలని అనిపిస్తుంది. అయితే ఆ బజ్జీలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. కాబట్టి మనం ఇంటిలోనే బీరకాయతో బజ్జీలు తయారుచేసుకోవచ్చు.
Published Date - 05:30 PM, Sat - 20 July 24