Food Combinations
-
#Health
Health Tips: ఈ ఆహార పదార్థాలతో పాటు బటర్ తింటున్నారా.. అయితే జాగ్రత్త విషం తిన్నట్లే!
చాలామందికి ఫుడ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఒక పదార్ధంతో మరొక ఆహార పదార్థాన్ని కలిపి తింటూ ఉంటారు. అయితే అందులో కొన్ని ఫుడ్స్ కాంబినేషన్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి కొన్ని మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ముఖ్యంగా బటర్ తో ఈ కింది ఫుడ్స్ తింటే స్వయంగా మనం విషం తినడంతో సమానమట. మరి అలాంటి ప్రమాదకరమైన ఆహార పదార్థాల కాంబినేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బటర్ ఈ రోజుల్లో దాదాపు […]
Date : 02-03-2024 - 10:30 IST -
#Life Style
Vegetable Combination : ఈ కూరగాయలను కలిపి తింటే.. ఆరోగ్యానికి ఇబ్బందే !
Vegetable Combination : రెండు రకాల కూరగాయలను కలిపి వండడం ఎంతోమందికి అలవాటు.
Date : 02-12-2023 - 11:16 IST -
#Health
Bad Food Combination For Kids : పిల్లలకు పొరపాటున వీటిని కలిపి తిననివ్వకండి. ఎంత డేంజరో తెలుసా?
తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆరోగ్యం (Bad Food Combination For Kids) గురించి ఆలోచిస్తుంటారు. రకరకాల వంటకాలు చేసి తినిపించాలని తాపత్రాయపడుతుంటారు. కానీ చాలా సార్లు మంచి చేయాలనే ప్రయత్నంలో తెలిసి, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. పిల్లల సంరక్షణ సమయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి సరైన, సమతుల్య, పోషకమైన ఆహారం ఇవ్వడం. కానీ తెలియక చాలాసార్లు తప్పులు జరుగుతుంటాయి. అందుకే పిల్లల తిండి, పానీయం సంబంధించిన ప్రతి అంశం గురించి […]
Date : 08-04-2023 - 11:37 IST -
#Health
Food Combinations : పిల్లలకు పాలతో పాటీ ఈ ఫుడ్స్ తినిపిస్తే..ప్రమాదంలో పడే చాన్స్
పిల్లలు ఆరోగ్యంగా (Food Combinations )ఉండాలంటే వారికి పౌష్టికాహారం ఇవ్వడం తప్పనిసరి. వాటిల్లో అత్యధికంగా కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి ఉండే పాలు వారి ఆరోగ్యానానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొంతమంది తల్లిదండ్రలు తమ పిల్లలకు పాలతోపాటు అదనంగా కొన్నిరకాల పండ్లను కూడా ఇస్తుంటారు. పిల్లలకు పాలతోపాటు కొన్ని రకాల పండ్లను ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ పండ్లు ఏవో చూద్దాం. పాలు, సిట్రస్ పండ్లు: తల్లిదండ్రులు తమ పిల్లలకు పాలతోపాటు సిట్రస్ జాతికి చెందిన […]
Date : 28-03-2023 - 8:00 IST -
#Life Style
Alcohol : ఆల్కహాల్ సేవిస్తూ మర్చిపోయి కూడా వీటిని తినకండి… !!!
పెగ్గేయ్యాలంటే…స్టఫ్ ఉండాల్సిందే. స్టఫ్ లేకుండా మద్యం తాగుతే మజా ఉండదు. అందుకే చాలా మంది స్నాక్స్, చిప్స్ , వేయించిన వేరశనగలు లేదా జీడిపప్పు తింటుంటారు. వీటిలో అధిక సోడియం,కొలెస్ట్రాల్ ఉంటాయన్న సంగతి మీకు తెలుసా. వీటిని ఆల్కాహాల్ తో అస్సలు తినకూడదు. ఆల్కాహాల్ తో పాటు వీటిని తింటే కడుపులో విషంగా మారి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిప్స్, పిజ్జా, చికెన్, ఫ్రైస్ ఇవన్నీ ఆల్కాహాల్ తోపాటు తీసుకుంటే […]
Date : 03-11-2022 - 10:41 IST