Flood Victims
-
#Telangana
Bank of Baroda : సీఎం రేవంత్ రెడ్డికి రూ.కోటి విరాళం చెక్ అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
Bank of Baroda : వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. సచివాలయం, సీఎం నివాసంలో విరాళాల చెక్కులను అందజేస్తున్నారు.
Date : 24-10-2024 - 1:53 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
CM Chandrababu : వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశాం.
Date : 25-09-2024 - 2:18 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం నేడు వరద బాధితులకు ఆర్థిక భరోసా.. సీఎం పర్యవేక్షణ
CM Chandrababu : వరదల కారణంగా ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, చిన్న తరహా పరిశ్రమలు, పంటలు, పశువులకు జరిగిన నష్టాలతో సహా వివిధ రకాల నష్టాలను పరిష్కరించడానికి బలమైన ఆర్థిక సహాయం అందించాలని సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పద్ధతిలో ఈ సాయం నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది.
Date : 25-09-2024 - 10:12 IST -
#Telangana
Kumari Aunty Donation : వరద బాధితులకు కుమారి ఆంటీ సాయం
Kumari aunty donates Rs.50000 to CMRF : కుమారి అంటి సీఎం రేవంత్ ను కలిసి రూ. 50000 ఆర్ధిక సాయాన్ని అందజేసింది.
Date : 18-09-2024 - 5:50 IST -
#Telangana
Telangana Police: వరద బాధితులకు రూ. 11కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ పోలీసుశాఖ
Police Department Donation: వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందించారు.
Date : 11-09-2024 - 12:57 IST -
#Andhra Pradesh
YS Sharmila : కేంద్రం నుంచి సాయం తెస్తారా?..ఎన్డీయే నుంచి తప్పుకుంటారా?: షర్మిల
YS Sharmila questioned CM Chandrababu : విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఈరోజు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు.
Date : 10-09-2024 - 5:45 IST -
#Cinema
Simbu Donates for AP and TG Floods : తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన ఒకే ఒక తమిళ్ హీరో
The 1st Tamil Hero To Help Flood Victims In Telugu States : శింబు సాయంపై నెటిజన్లు , సినీ లవర్స్ అభినందిస్తున్నారు. మన తెలుగు హీరోలు దేశంలో ఎక్కడ విపత్తు జరిగిన తమ వంతు సాయం చేయడం లో ముందుంటారు.
Date : 10-09-2024 - 2:29 IST -
#Andhra Pradesh
MLA Parthasarathy : వరద బాధితుల కోసం ఎమ్మెల్యే భిక్షాటన
MLA Parthasarathy : ఆదోని పట్టణంలోని ప్రధాన రహదారిపై బిక్షాటన చేస్తూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు సేకరించారు పార్థసారథి. వరదల వల్ల అనేక కుటుంబాలకు ధన, ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 08-09-2024 - 5:12 IST -
#Devotional
Ganesh Chaturthi @ Vijayawada : విజయవాడ లో ‘వినాయక చవితి’ కోలాహలమే లేదు..
Flood Situation Dampens Ganesh Chaturthi Spirits in Vijayawada : వరద ముంపులోనే ఆ ప్రాంతాలు కొనసాగుతుండడం విద్యుత్తు సరఫరా లేకపోవడం, ఇళ్లు అపరిశుభ్రంగా ఉంటోన్న తరుణంలో విఘ్నవినాశకా తమ అవస్థలు తీర్చాలని వేడుకుంటున్నారు.
Date : 06-09-2024 - 9:02 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అనన్య నాగళ్లకు ధన్యవాదాలు: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్తమాన నటి, కుమారి అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్ని ఇస్తుంది” అని ట్వీట్ చేశారు.
Date : 06-09-2024 - 4:08 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు.
Date : 03-09-2024 - 2:39 IST -
#Andhra Pradesh
Vijayawada Floods: విజయవాడలో మంత్రి నారాయణ పర్యటన, 3 లక్షల వాటర్ బాటిళ్ల పంపిణీ
విజయవాడలో వరద ప్రాంత బాధితులను పరామర్శించారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆహార ప్యాకెట్లు, పండ్లు, బాటిల్ వాటర్ సహా నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించారు మంత్రి పొంగూరు నారాయణ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బాధితులకు ముమ్మరంగా ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Date : 03-09-2024 - 1:56 IST -
#Andhra Pradesh
Flood Victims : వరద బాధితులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు
ఇళ్లు నీట మునిగిన ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు
Date : 26-07-2024 - 9:07 IST -
#Andhra Pradesh
AP Floods: వరద బాధితులకు రేషన్ సరుకులు, రూ.2 వేలు సీఎం జగన్ ఆదేశం
ఏపీలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
Date : 17-07-2022 - 1:43 IST -
#Andhra Pradesh
Flood Victims: ఏపీ వరదబాధితుల సమస్యలు తీర్చడానికి సిద్దమైన సైకాలజిస్టులు
రెండు చోట్ల వరద ముప్పు పొంచి ఉంది. ప్రపంచ సైకాలజిస్టుల సదస్సు ప్రతినిధులు చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంత ప్రజలకు భరోసా కల్పించి వారి మానసిక సమస్యలను పరిష్కరించారు.
Date : 05-12-2021 - 6:25 IST