Federal Front
-
#Telangana
Federal Front: ప్రాంతీయ పార్టీల చేతులు కలుస్తున్నాయి.. మరి అవి హస్తంతో కలవగలవా?
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాల ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల మేర ఉందో మొదట పరీక్ష చేస్తున్నారు.
Date : 21-02-2022 - 7:46 IST -
#Telangana
KCR And CBN: బాబు , కేసీఆర్ సయోధ్య?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Date : 20-02-2022 - 7:56 IST -
#India
KCR Meets Thackery : ‘ఠాక్రే, శరద్ పవార్’ లతో ‘తెలంగాణ సీఎం’ కీలక భేటీ… ‘కేసీఆర్’ స్కెచ్ అదిరిందిగా..!
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కూడా ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని గులాబీ బాస్ తేల్చి చెప్పారు.
Date : 20-02-2022 - 7:17 IST -
#Speed News
బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘కేసీఆర్’ కు ‘దేవెగౌడ’ ఫోన్..!
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది.
Date : 15-02-2022 - 7:38 IST -
#Telangana
Federal Front : కేసీఆర్ కు ‘దీదీ’ ఫోన్
కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి దూకుడుగా వెళుతోన్న బెంగాల్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసింది
Date : 14-02-2022 - 3:53 IST -
#Special
Federal Front: కాంగ్రెస్ ముక్త్ భారత్ ? బీజేపీ ముక్త్ భారత్ ?
ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ అందుకుంది. దేశం నుంచి కాంగ్రెస్ ను పూర్తిగా తుడిచిపెట్టేయడమే కాషాయ పార్టీ లక్ష్యం. దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం నానా రకాల ప్రయోగాలతో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించుకున్నారు.
Date : 03-02-2022 - 7:30 IST -
#South
Stalin Vs KCR : కేసీఆర్ ఫ్రంట్ పై స్టాలిన్ సోషల్ జస్టిస్
తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్ కు మరో రూపాన్ని ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ లేదా ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ పీఠం వైపు చూస్తున్నాడు.
Date : 28-01-2022 - 4:04 IST -
#Telangana
KCR: ఈసారి కేంద్రంపై తన గురి పక్కా అంటున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనేవి ఎప్పుపూ కూడా ఊహకందనివిగానే ఉంటాయని ప్రత్యర్ధులతో పాటు తలపండిన మేధావులు కూడా చెబుతూ ఉంటారు. కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
Date : 19-01-2022 - 12:33 IST -
#South
KCR Federal Front : ఎండమావిగా ‘కేసీఆర్’ ఫ్రంట్
తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తోన్న ఫెడరల్ ఫ్రంట్ కు ఆదిలోనే హంసపాదులాగా వ్యతిరేక వాయిస్ వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి సాధ్యంకాదని ఆయనతో భేటీ అయిన వాళ్లు తేల్చేస్తున్నారు.
Date : 17-01-2022 - 3:18 IST -
#Telangana
Hyderabad: దేశ రెండో రాజకీయ కేంద్రంగా హైదరాబాద్?
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మూడేళ్ళ క్రితం జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా దానికి ఒప్పుకున్నాడు.
Date : 12-01-2022 - 10:29 IST -
#Telangana
TS Politics: జైలు, ఫ్రంట్..గేమ్!
తెలంగాణ సీఎం కేసీఆర్ ను అరెస్ట్ చేయడాని కి కేంద్రం సిద్దం అయిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నాడు. ఇవే మాటలు దుబ్బాక ఎన్నికల సమయంలో ప్రచారం చేసాడు. మళ్ళీ ఇప్పుడు అవే మాటలను తిరిగి చెబుతున్నాడు.
Date : 12-01-2022 - 10:25 IST -
#Telangana
Federal Front: ఢిల్లీ పీఠంపై కోల్డ్ వార్
ఢిల్లీ గద్దె కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ సమాంతరంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలని బలంగా వినిపిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ 2018లో కొంత హడావుడి చేశాడు.
Date : 10-01-2022 - 1:04 IST -
#South
KCR Politics : ఔను! వాళ్లిద్దరూ చెరోదారి!!
నమ్మకం కోసం జీవితాంతం పోరాడాలి. దాన్ని పోగొట్టుకోవడానికి ఒక సంఘటన చాలు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అడుగులను విశ్వసించడానికి జాతీయ పార్టీలు జంకుతున్నాయి.
Date : 15-12-2021 - 12:48 IST