Federal Front
-
#India
Sonia Gandhi : కేసీఆర్ కు ఝలక్ ఇవ్వబోతున్న సోనియా!
బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Date : 11-06-2022 - 3:30 IST -
#Telangana
CM KCR : ఢిల్లీ పీఠంపై తెలంగాణ మోడల్ పాలిటిక్స్
భావోద్వేగాలు, సెంటిమెంట్ నుంచి రాజకీయాన్ని రాజ్యధికారం దిశగా తీసుకెళ్లడం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.
Date : 11-06-2022 - 2:07 IST -
#Telangana
Plenary promise: కలియుగ భారతీయుడు
జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను తయారు చేసే పనిలో ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొంత కాలంగా ఆయన చెబుతోన్న నీళ్లు, నిధులు, నియామకాలు, వనరుల సద్వినియోగం తదితర అంశాలపై ఒక ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తోంది.
Date : 18-05-2022 - 4:34 IST -
#India
Prashant Kishor : బీహార్ సీఎంపై ‘జన్ సురాజ్’ ఆపరేషన్
ఒకప్పుడు ఎన్డీయేలో కీలకంగా ఉన్న నితీష్‌కుమార్ జాతీయ రాజకీయాలను మలుపుతిప్పారు. ఆనాడు చంద్రబాబు అండ్ టీంలో నితీష్ కీలక లీడర్. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే లీడర్లలో నితీష్ కూడా ఒకరు
Date : 03-05-2022 - 2:16 IST -
#Speed News
KCR National: కేసీఆర్ కొత్త జాతీయపార్టీ పెడుతున్నారా? పీకే ఇచ్చిన సలహా ఏమిటి?
ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఏమిటి? ఓవైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో డిస్కషన్స్ చేస్తున్నారు.
Date : 25-04-2022 - 9:00 IST -
#Telangana
CM KCR: కేసీఆర్ కు ఉన్న ఆ ఒక్క ఆశా.. పాయే! ఫెడరల్ ఫ్రంట్ ఇక చరిత్రేనా?
అయిపోయింది.. ఉన్న ఆ ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.
Date : 18-04-2022 - 1:00 IST -
#Speed News
CM KCR: ఢిల్లీకి మళ్లీ కేసీఆర్.. బీజేపీపై యుద్ధం!
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మారిన బీజేపీని ఎదుర్కోవడానికి ఢిల్లీలో పావులు కదుపుతున్నారు కేసీఆర్. అందుకే దేశ రాజధానికి మళ్లీ వెళ్లనున్నారు.
Date : 16-04-2022 - 10:00 IST -
#Telangana
KCR Delhi : ఆ విధంగా ఢిల్లీ ముందుకు.!
``తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నాడు. ఎయిమ్స్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాడు. ఆ తరువాత వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలుస్తాడు...`` ఇదీ సర్వసాధారణంగా టీఆర్ఎస్ ఇచ్చే లీకులు.
Date : 30-03-2022 - 1:18 IST -
#Telangana
Federal Front : ‘ఫ్రంట్’ పరేషాన్.!
ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత టీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం వహించింది.
Date : 11-03-2022 - 1:13 IST -
#Telangana
CM KCR : మమత ఓడిన చోట కేసీఆర్ నెగ్గుతారా? రాష్ట్రపతి ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తారా?
ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదంటూ జార్ఖండ్ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
Date : 07-03-2022 - 10:51 IST -
#Speed News
KCR: ‘కేసీఆర్’ మార్క్ రాజకీయం!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు.
Date : 04-03-2022 - 8:46 IST -
#Telangana
CM KCR : ఢిల్లీ టూ వారణాసి హడావుడి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుగడలు ఉత్తరభారతంలో పారడంలేదని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ సాధ్యపడలేదు.
Date : 03-03-2022 - 2:19 IST -
#Telangana
KCR Politics : ‘ఫ్రంట్’లో ‘ఉపరాష్ట్రపతి’ పదవి స్టంట్?
తెలంగాణ సీఎం కేసీఆర్ వేసే ఎత్తుగడలు ఒక మాత్రాన అర్థం కావు. పైకి వినిపించే ఆయన మాటలకు, లోపల ఆయన రచించే వ్యూహాలకు పొంతన ఉండదు.
Date : 24-02-2022 - 2:56 IST -
#Speed News
KCR : చివరి రక్తపుబొట్టు ధారపోసైనా సరే.. దేశాన్ని చక్కదిద్దుతా
‘‘ఆరునూరైనా సరే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే, ఈ దేశాన్ని చక్కదిద్దుతాను, ముందుకు పోతాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Date : 23-02-2022 - 5:32 IST -
#Telangana
Federal Front : ఫ్రంట్ మహా ‘రివర్స్’
ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బెడిసి గొడుతున్నాయి. కాంగ్రెస్, బీజేయేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో నెలకొల్పడానికి ఆయన చేస్తోన్న ప్రయత్నం రివర్స్ అవుతోంది.
Date : 22-02-2022 - 4:05 IST