Explosion
-
#Speed News
Tamil Nadu Explosion: తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
Published Date - 07:55 PM, Sat - 29 July 23 -
#Speed News
Odisha Blast; ఒడిశాలో మరో ప్రమాదం… 19 మంది కార్మికులకు గాయాలు
ఒడిశాలో రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు మంగళవారం దెంకనల్ జిల్లాలోని మేరమండలి వద్ద ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ లో ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ ఆవిరి లైన్ పేలింది.
Published Date - 06:24 PM, Tue - 13 June 23 -
#Speed News
Explosion: పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో బాంబు పేలుడు.. ఆరుగురు దుర్మరణం, పలువురికి గాయాలు
పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని కోట్ అడ్డూ (Punjab's Kot Addu) జిల్లా దయా దిన్ పనాహ్ ప్రాంతంలో గురువారం ఓ ఇంట్లో జరిగిన బాంబు పేలుడు (Explosion)లో కనీసం ఆరుగురు మరణించారు.
Published Date - 04:02 PM, Thu - 1 June 23 -
#Speed News
Tamil Nadu: తమిళనాడులో విషాదం: బాణాసంచా పేలి ఇద్దరు మృతి
వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ అవకాశముంది. ఈ మధ్య అలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది
Published Date - 07:07 PM, Thu - 18 May 23 -
#Speed News
Explosion: పశ్చిమ బెంగాల్ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్ లో చట్టవిరుద్ధంగా నడుపుతున్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 04:11 PM, Tue - 16 May 23 -
#Speed News
Explosion: ఇటలీలో భారీ అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం
ఉత్తర ఇటలీలోని మిలన్‌లో ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది. మిలన్ మధ్యలో సంభవించిన పేలుడు ఘటనలో అనేక వాహనాలు దగ్దమయ్యాయి
Published Date - 04:32 PM, Thu - 11 May 23 -
#Speed News
Golden Temple: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు.. వారం రోజుల్లో ఇది మూడో ఘటన
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ (Golden Temple) సమీపంలో అర్థరాత్రి మరో పేలుడు (Explosion) సంభవించింది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ (Golden Temple) సమీపంలో 12-12:30 గంటల మధ్య పేలుడు సంభవించింది.
Published Date - 07:23 AM, Thu - 11 May 23 -
#World
Russia Ukraine war: ఒడెస్సా నగరంపై ఎటాక్ చేస్తున్న రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా నిరంతరం వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఒడెస్సాలో రష్యా సైన్యం పలు పేలుళ్లకు పాల్పడింది.
Published Date - 07:15 AM, Mon - 8 May 23 -
#World
Explosion At Texas: అమెరికాలో ఘోర విషాదం.. మంటల్లో చిక్కుకుని 18,000 గోవులు సజీవ దహనం
వెస్ట్ టెక్సాస్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో భారీ పేలుడు (Explosion At Texas) సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 18 వేల గోవులు 18,000 Cows) మృతి చెందినట్లు చెబుతున్నారు.
Published Date - 06:37 AM, Fri - 14 April 23 -
#Speed News
Blast in Dhaka: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు.. 17 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (Dhaka)లోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం భారీ పేలుడు (Blast) సంభవించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Published Date - 06:17 AM, Wed - 8 March 23 -
#India
Explosion At Cold Storage: కోల్డ్ స్టోరేజీలో పేలుడు.. ఐదుగురు మృతి
కోల్డ్ స్టోరేజీలో పేలుడు (Explosion At Cold Storage) జరిగి ఐదుగురు కార్మికులు మరణించిన సంఘటన యూపీలోని మీరట్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో పేలుడు జరగడంతో కోల్డ్ స్టోరేజీ పైకప్పు, గోడలు కూలి పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Published Date - 06:40 AM, Sat - 25 February 23 -
#Speed News
Cylinder Blast: రైలులో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి
పాకిస్థాన్‌లో గురువారం ఉదయం రైలులో సిలిండర్ పేలుడు (Cylinder Blast) సంభవించిన హృదయ విదారక వార్త వెలుగులోకి వచ్చింది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం.
Published Date - 01:58 PM, Thu - 16 February 23 -
#Cinema
Explosion: సన్నీ లియోన్ ఫ్యాషన్ షో దగ్గర పేలుడు
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫ్యాషన్ షో సమీపంలో భారీ పేలుడు (Explosion)సంభవించింది. మణిపుర్ రాజధాని ఇంపాల్‌లో సన్నీలియోన్ (Sunny Leone) ఫ్యాషన్ షోకు శనివారం హాజరుకావాల్సి ఉంది. అయితే ఉదయం 6.30 గంటలకు పేలుడు జరిగింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Published Date - 12:37 PM, Sat - 4 February 23 -
#Speed News
50 Killed: నైజీరియాలో బాంబ్ బ్లాస్ట్.. 50 మంది దుర్మరణం
నైజీరియా (Nigeria)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర నైజీరియా సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ (Explosion)లో దాదాపు 50 మందికి పైగా మరణించారు. నైజీరియాలోని బౌచి సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. కాగా.. మరణించిన వారిలో ఎక్కువ మంది పశువుల కాపరులు ఉన్నారని
Published Date - 08:37 AM, Thu - 26 January 23 -
#World
Explosion Near Railway Track: పాకిస్థాన్ లో మరో పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం పేలుడు (Explosion) సంభవించింది. ఈ పేలుడులో దాదాపు ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని పాకిస్తాన్ రైల్వే ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. పెషావర్‌కు వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ పనీర్ ప్రాంతం గుండా వెళుతుండగా పేలుడు సంభవించింది.
Published Date - 08:01 AM, Sat - 21 January 23