Explosion: ఇటలీలో భారీ అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం
ఉత్తర ఇటలీలోని మిలన్‌లో ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది. మిలన్ మధ్యలో సంభవించిన పేలుడు ఘటనలో అనేక వాహనాలు దగ్దమయ్యాయి
- By Praveen Aluthuru Published Date - 04:32 PM, Thu - 11 May 23

Explosion: ఇటలీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్ లో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న పలు వాహనాలను మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ విషయాన్ని విదేశీ మీడియా తెలిపింది.
BREAKING: Reports of a large explosion in Milan, Italy.
— The Spectator Index (@spectatorindex) May 11, 2023
ఉత్తర ఇటలీలోని మిలన్‌లో ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది. మిలన్ మధ్యలో సంభవించిన పేలుడు ఘటనలో అనేక వాహనాలు దగ్దమయ్యాయి.ఈ విషయాన్ని విదేశీ మీడియా గురువారం వెల్లడించింది. వ్యాన్‌లో మంటలు చెలరేగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read More: Sunset: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులుచేస్తే అంతే సంగతులు?