Exams
-
#Speed News
RRB JE Results: రైల్వే ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
CBT 2 పరీక్షలో అభ్యర్థుల నుండి జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్, అప్లికేషన్స్, బేసిక్ ఎన్విరాన్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు అడుగుతారు.
Published Date - 09:23 PM, Wed - 5 March 25 -
#Trending
CUET UG 2025 Application: సీయూఈటీ యూజీ 2025 కోసం రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
సీయూఈటీ యూజీ 2025 దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో మే/జూన్ 2025లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా నిర్వహించనున్నారు.
Published Date - 12:42 PM, Sun - 16 February 25 -
#Trending
CBSE Admit Card: ఈనెల 15 నుంచి సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు.. ప్రిపరేషన్ చిట్కాలు ఇవే!
పరీక్షా కేంద్రానికి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధం.
Published Date - 03:30 PM, Tue - 4 February 25 -
#Telangana
Group-3 Exam: గ్రూప్-3 ఎగ్జామ్.. చంటి బిడ్డతో ఒకరు, చేతులు లేకపోయినా మరొకరు!
గ్రూప్-3 పరీక్షల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య గ్రూప్-3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బయట 10 నెల బిడ్డను ఓ భర్త నిద్ర పుచ్చుతున్నాడు.
Published Date - 04:01 PM, Sun - 17 November 24 -
#Speed News
Group-III Exam: మరికాసేపట్లో గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా అభ్యర్థులు!
గ్రూప్-3 అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 08:36 AM, Sun - 17 November 24 -
#Speed News
NEET PG Entrance Exam: మరో పరీక్ష వాయిదా.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్‌పై వేటు..!
NEET PG Entrance Exam: దేశంలోని ప్రధాన పరీక్షలు రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలోనేలఅ మరో పరీక్ష (NEET PG Entrance Exam) వాయిదా పడింది. నీట్-పీజీ ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క నెలలో 5 పరీక్షలు రద్దయ్యాయి. దీనిపై విద్యార్థుల్లో ఆగ్రహం, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. NEET-PG ప్రవేశ పరీక్ష వాయిదా జూన్ 23న దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. […]
Published Date - 11:37 PM, Sat - 22 June 24 -
#Speed News
Group 1 Hall Ticket: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. జూన్ 1 నుంచి హాల్‌టికెట్లు..!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) రాష్ట్రంలో గ్రూప్ 1 స్థానాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించనుంది.
Published Date - 07:14 AM, Fri - 24 May 24 -
#India
UGC NET 2024: అలర్ట్.. ఈ పరీక్ష తేదీల్లో మార్పులు, కారణం ఏంటంటే..?
ఈ ఏడాది జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్ష తేదీని మార్చారు. ఈ పరీక్ష ఇప్పుడు జూన్ 18న నిర్వహించనున్నారు.
Published Date - 12:44 PM, Tue - 30 April 24 -
#India
CBSE Board Exams: అలర్ట్.. ఇకపై ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు
2025-26 అకడమిక్ సెషన్ నుండి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడానికి సిద్ధం కావాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ని కోరింది.
Published Date - 11:16 AM, Sat - 27 April 24 -
#Speed News
TS SSC Result: టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30, 2024న ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 09:47 AM, Sat - 27 April 24 -
#India
CUET UG 2024: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్, ఫుల్ షెడ్యూల్ ఇదే..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీ యూజీ పరీక్ష పూర్తి వివరాల తేదీషీట్‌ను విడుదల చేసింది. మే 15 నుంచి పరీక్ష ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Published Date - 11:03 AM, Sun - 21 April 24 -
#Telangana
Telangana SSC: కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణలో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి, మొత్తం 5,08,385 మంది విద్యార్థులు ఏప్రిల్ 2 వరకు కొనసాగే పరీక్షలకు హాజరుకానున్నారు.
Published Date - 09:58 AM, Mon - 18 March 24 -
#Life Style
Tips: ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్
Tips: పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే పిల్లలు చదివేటప్పుడు విశ్రాంతి, విరామం తీసుకోవాలి. చదువులో మరింత మెరుగ్గా ఉండాలన్నా, చదివేది బాగా అర్థం కావాలన్నామైండ్ ను రిలాక్స్ గా ఉంచుకోవడం ఎంతో అవసరం. రోజూ కనీసం 20 నిమిషాల రెగ్యులర్ మెడిటేషన్ చేయడం వల్ల ఏకాగ్రత పెంపొందించుకోవడం సులువు అవుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వాల్ నట్లు, పండ్లు,ఒమేగా సమృద్దిగా ఉండే ఆహారాలు, కూరగాయలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. అదే విధంగా […]
Published Date - 10:25 PM, Fri - 15 March 24 -
#Speed News
CUET PG 2024: కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పూర్తి షెడ్యూల్ విడుదల..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG 2024) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Published Date - 10:10 AM, Wed - 28 February 24 -
#Speed News
Karnataka: పరీక్ష హాలులోకి ఆ వస్తువులు నిషేధం.. కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయంలో అన్ని రకాల పేస్ మాస్క్ లను నిషేధిస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళనల నేపథ్యంలో మంగళసూత్రాలు, కాలి మెట్టెలు అనుమతిస్తారు.
Published Date - 04:17 PM, Tue - 14 November 23