Exams
-
#Speed News
Important Guidelines: నేటి నుంచే ఎస్ఎస్సీ MTS పరీక్ష.. ఇవి మర్చిపోకండి..!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే MTS పరీక్ష (SSC MTS) ఈరోజు నుండి అంటే సెప్టెంబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ రోజు మనం పరీక్షకు సంబంధించిన కొన్ని నియమాల (Important Guidelines) గురించి అభ్యర్థులకు చెప్పబోతున్నాం.
Published Date - 08:42 AM, Fri - 1 September 23 -
#Speed News
CTET Exam: సీ-టెట్ రాస్తున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!
మీరు ఆగస్టు 20న జరగబోయే సీ-టెట్ (CTET Exam) పరీక్షకు హాజరు కాబోతున్నట్లయితే మీ కోసం ముఖ్యమైన సూచనలు ఉన్నాయి.
Published Date - 10:59 AM, Fri - 18 August 23 -
#Speed News
GATE 2024: త్వరలో గేట్ 2024 నోటిఫికేషన్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎగ్జామ్..?!
గేట్ 2024 (GATE 2024) పరీక్షల నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. IISc బెంగుళూరు పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది.
Published Date - 09:34 AM, Sat - 5 August 23 -
#Speed News
CUET PG 2023: జూన్ 9 నుండి 11వ తేదీ వరకు జరిగే CUET PG పరీక్షకు అడ్మిట్ కార్డ్స్ విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..!
జూన్ 9 నుంచి 11 వరకు జరగనున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ పరీక్ష (CUET PG 2023)కు అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inలో అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసింది.
Published Date - 11:24 AM, Thu - 8 June 23 -
#Speed News
TSPSC Group 1: TSPSC గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాస్తున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ లో నియమ నిబంధనల్ని స్పష్టంగా పేర్కొన్నారు అధికారులు.
Published Date - 11:17 AM, Mon - 5 June 23 -
#India
Exam Tips: మే 7న నీట్ పరీక్ష.. పోటీ పరీక్షకు ముందు ఈ విషయాలు అనుసరించండి.. విజయం సాధించండి..!
నీట్ పరీక్ష (Exam) మే 7న నిర్వహించనున్నారు. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. నీట్‌తో పాటు SSC, TET, CMAT వంటి అనేక ఇతర ప్రవేశ, పోటీ పరీక్షలకు తేదీలు కూడా వచ్చాయి.
Published Date - 11:42 AM, Thu - 4 May 23 -
#Speed News
Army Officer: ఈ డిగ్రీ ఉంటే.. మీరే ఆర్మీ ఆఫీసర్.. నెలకు రూ. 2.50 లక్షల జీతం
చాలా మంది ఔత్సాహిక యువత ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం ఉంది.
Published Date - 12:50 PM, Thu - 20 April 23 -
#Speed News
Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్
35 ఏళ్లలోపు వయసు కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గొప్ప అవకాశం. నెలకు రూ. 60,000 నుంచి రూ.1,80,000 మధ్య జీతం సంపాదించే గొప్ప ఛాన్స్.
Published Date - 12:33 PM, Tue - 18 April 23 -
#Speed News
Hyderabad Metro Jobs Notification: హైదరాబాద్ మెట్రోలో జాబ్స్.. ఏమేం పోస్టులు ఉన్నాయంటే..
హైదరాబాద్ మెట్రోలో జాబ్స్ భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది. ఏఎమ్‌ఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
Published Date - 12:23 PM, Tue - 18 April 23 -
#Special
National Credit Framework: నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్.. మార్కుల స్థానంలో క్రెడిట్స్.. ఏమిటిది?
జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించారు. జాతీయ విద్యావిధానం–2020 కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ఉద్దేశం.
Published Date - 08:00 AM, Mon - 17 April 23 -
#Speed News
TSRTC: NDA,NA,CDS పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు
రేపు ఆదివారం NDA,NA,CDS పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది టిఎస్‌ఆర్‌టిసి.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
Published Date - 09:37 PM, Sat - 15 April 23 -
#Telangana
RS Praveen Kumar: ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా రాస్తారు: RS ప్రవీణ్ కుమార్
ఏప్రిల్ 30న జరగనున్న పోలీస్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కమ్యూనికేషన్, జూనియర్ లైన్ మెన్ పరీక్షల నిర్వహణ
Published Date - 03:01 PM, Wed - 12 April 23 -
#Speed News
APPSC: ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. ఆంగ్లంతో పాటు తెలుగులో పరీక్షలు
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది.
Published Date - 02:30 PM, Tue - 4 April 23 -
#Telangana
TSPSC: అభ్యర్థులకు అలర్ట్.. ఏఈఈ పరీక్ష కొత్త తేదీలు ప్రకటించిన TSPSC
టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నా పత్రాలు లీక్ అవడం ఇటీవల సంచలనం సృష్టించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మే నెలలో వివిధ విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ పరీక్షలను తిరిగి నిర్వహించనుంది.
Published Date - 07:03 AM, Thu - 30 March 23 -
#Life Style
Concentration in Children: పరీక్షల సమయంలో పిల్లల్లో ఏకాగ్రతను పెంచడం ఎలా..?
పరీక్షల సమయంలో పిల్లలలో ఏకాగ్రతను మెరుగుపరచడం సవాలుగా ఉంటుంది, అయితే ఇక్కడ సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి:
Published Date - 06:30 PM, Fri - 17 March 23