Environment
-
#India
Warmest Year: 1901 తర్వాత దేశంలో అత్యంత వేడిగా ఉండే సంవత్సరం 2021నా?
భారత వాతావరణ శాఖ తన 'క్లైమేట్ ఆఫ్ ఇండియా 2021' నివేదికలో 1901లో దేశవ్యాప్త రికార్డులు నెలకొల్పబడినప్పటి నుండి 2021 భారతదేశంలో ఐదవ వెచ్చని సంవత్సరం అని పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన వార్షిక సంకలనం, 1,750 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది.
Date : 18-01-2022 - 7:30 IST -
#India
Air Pollution : ప్రమాదకర కాలుష్యంలో 132 సిటీలు
దేశంలోని 132 నగరాల్లో ప్రమాణాల కంటే దారుణంగా పొల్యూషన్ విలువ పడిపోయింది. ఆ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తేల్చింది.
Date : 11-01-2022 - 4:50 IST -
#Special
Global Warming : ధృవ ప్రాంతాల్లో కరుగుతున్న మంచు దేనికి చిహ్నం..?
భూమి మీద రుతువులు తిరగబడుతున్నాయి. ఒకే సమయంలో ఒక ప్రాంతంలో మండుతున్న ఎండలు, మరో ప్రాంతంలో ఊళ్ళను ముంచెత్తుతున్న వర్షాలు. ధృవాల్లో మంచు కరుగుతోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
Date : 05-01-2022 - 8:00 IST -
#India
భూగర్భ జలాలపై చట్టాలు ఉన్న రాష్ట్రాలు ఇవే.. ?
భూగర్భ జలాల నిర్వహణ కోసం కేవలం 19 రాష్ట్రాలు మాత్రమే చట్టాన్ని రూపొందించాయి. వాటిలో నాలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం పాక్షికంగా మాత్రమే అమలు అవుతుంది. మరో ఆరు రాష్ట్రాల్లో విధ కారణాల వల్ల ఈ చట్టం పెండింగ్ లో ఉందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక పేర్కొంది.
Date : 23-12-2021 - 11:14 IST -
#Andhra Pradesh
Papi Kondalu Tour : పాపికొండల టూర్ మొదలైంది.. ఇలా బుక్ చేసుకోండి..
కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు.
Date : 19-12-2021 - 10:18 IST -
#Telangana
Vultures: తెలంగాణకు తరలివస్తోన్న రాబందులు
కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో కనిపించకుండా వలస వెళ్ళిపోయిన రాబందు పక్షులు దాదాపు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మహారాష్ట్ర నుండి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు జంటల పక్షులను గుర్తించినట్లు వాటి కదలికలపై మానిటరింగ్ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Date : 13-12-2021 - 5:11 IST -
#South
Winter : తెలంగాణలో శీతాకాలం లేనట్టే!
ఈ ఏడాది తెలంగాణ శీతాకాలానికి దూరం అయినట్టు కనిపిస్తోంది. సాధారణంగా నవంబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. చలి గాలులు తీవ్రంగా వీయాలి. తద్భిన్నమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. మరో పది రోజులు తరువాత చలి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Date : 10-12-2021 - 3:36 IST -
#India
Fishing Cat : బావురు పిల్లులు అంతరించక తప్పదా?
లక్షల సంవత్సరాలుగా తనకు ఆవాసాన్ని కల్పించిన భూగోళాన్ని మనిషే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రపంచంలో అనేక వేల జంతు జాతులు నశించిపోయాయి.
Date : 24-11-2021 - 12:29 IST -
#Telangana
Sanjeevaiah Park : కాంక్రీట్ జంగిల్ గా మారిన సంజీవయ్య పార్క్
హైదరాబాద్ లోని పెద్ద పార్కుల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న సంజీవయ్య పార్క్ ఒకటి. ఒకప్పుడు ప్రకృతి ప్రేమికులు, ప్రేమికులతో ఈ పార్కు సందడిగా ఉండేది.
Date : 24-11-2021 - 12:20 IST -
#Andhra Pradesh
Tiger Video : శ్రీశైలం రహదారి పై పెద్దపులి హల్ చల్
శ్రీశైల ఆలయ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి పెద్ద పులి హల్ చల్ చేసింది. ఒక ద్వారా సమీపంలో రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్దపులి తారసపడింది. వాహనంలో వెళుతున్న ప్రయాణికులు మొదట ఆవు గా భావించి వాహనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
Date : 22-11-2021 - 11:22 IST -
#Trending
Climate Change Impact: విమాన ప్రయాణ ఎత్తును పెంచుతోన్న వాతావరణ మార్పులు
వాతావరణంలో మార్పులకు, విమానం ఎత్తుకు సంబంధం ఉంది. దశాబ్దాల కాలంగా వాతావరణంలోని మార్పులను గమనిస్తే, వాటికి అనుగుణంగా విమాన ప్రయాణం ఎత్తు కూడా పెరుగుతుందని అర్థం అవుతోంది.
Date : 16-11-2021 - 4:08 IST -
#Andhra Pradesh
Fisherman Woes: సముద్రజాలాల నుంచి అదృశ్యమవుతున్న చేపలు ఎక్కడో తెలుసా…?
గత రెండు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తీరప్రాంత జలాల నుండి 20 రకాల చేపలు అదృశ్యమయ్యాయి. దీంతో వేలాది మంది మత్య్సకారులు జీవనోపాధిని కోల్పోయి వలస కూలీలుగా మారిపోతున్నారు. సముద్ర జలాల్లో చేపల రకాల తగ్గుదల సాంప్రదాయ పడవలను ఉపయోగించే మత్య్సకారులను ఎక్కువ ప్రభావితం చేసింది.
Date : 10-11-2021 - 3:51 IST -
#Telangana
Hyderabad Lakes : హైదరాబాద్లో చెరువులు మాయం
హైదరాబాద్లోని 83శాతం చెరువులు వివిధ రకాలుగా కుంచించుకు పోయాయి. 1967 నుంచి ఇప్పటి వరకు పోల్చితే చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. తెలంగాణలో గోలుసుకట్టుగా ఉంటే చెరువులు వర్షపు నీటిని చాలా నిల్వ చేసుకుంటాయి.
Date : 10-11-2021 - 3:47 IST -
#Health
కాలుష్యంపై కదిలిస్తున్న దియా మీర్జా లేఖ..ప్రతీఒక్కరూ చదవాల్సిన కథ..
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంపై మోడల్, యాక్టర్ దియా మీర్జా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
Date : 10-11-2021 - 12:26 IST -
#Andhra Pradesh
Global Warming: ఆ గ్రామాల్లో జనం వలస బాట
ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కళకళ లాడిన ఆ గ్రామాలు జనంలేక బోసిపోతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం పది ఏళ్లలో వలస వెళ్ళిన మత్స్యకారుల సంఖ్య 10 వేలు గా ఉంది.
Date : 09-11-2021 - 4:32 IST