Entertainment News
-
#Cinema
Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!
తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఈ శుభకార్యాన్ని నిర్వహించడం తన నాయనమ్మ కోరికను తీర్చినట్లైందని శిరీష్ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది.
Date : 31-10-2025 - 10:00 IST -
#Cinema
Mass Jathara Trailer: ‘మాస్ జాతర’ ట్రైలర్ విడుదల.. రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ విందు!
గతంలో 'ధమాకా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు పండగలాంటి విందు భోజనం అందించడం ఖాయమనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ మరింత పెంచింది.
Date : 27-10-2025 - 9:27 IST -
#Cinema
SSMB 29 Update: మహేష్- రాజమౌళి మూవీ.. లీక్ వదిలిన తనయుడు!
ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి ఈ కథను వారణాసి నేపథ్యంగా సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు.
Date : 24-10-2025 - 5:58 IST -
#Cinema
Kantara Chapter 1 Trailer: కాంతారా చాప్టర్-1 ట్రైలర్ విడుదల.. అదరగొట్టిన రిషబ్ శెట్టి!
2022లో విడుదలైన 'కాంతార' ఒక చిన్న బడ్జెట్ సినిమాగా మొదలై రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాలోని రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, విజువల్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Date : 22-09-2025 - 1:14 IST -
#Cinema
NTR Viral Photo: అమెరికా కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ కోసం అమెరికాకు!
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రశాంత్ నీల్ ‘కేజీయఫ్’తో తన మార్క్ చూపించారు. ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
Date : 16-09-2025 - 8:28 IST -
#Cinema
Bigg Boss: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల జాబితా లీక్.? సోషల్ మీడియాలో చర్చ హీట్..!
Biggboss: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 9 ముస్తాబైంది. ఇకమరి మూడు రోజుల్లో, ఈనెల 7న గ్రాండ్‌గా కొత్త సీజన్ ప్రారంభం కానుంది.
Date : 04-09-2025 - 10:00 IST -
#Cinema
AR Rahman : మార్వెల్ సినిమాలు కూడా పాప్కార్న్‌తో ఎంజాయ్ చేస్తాం
AR Rahman : ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ తన సంగీత యాత్రలో ఎన్నో మైలురాళ్లు సాధించినప్పటికీ, సాధారణ ప్రేక్షకుడిలా సినిమాలను ఆస్వాదించడం మరిచిపోలేదని చెప్పారు.
Date : 03-09-2025 - 12:15 IST -
#Cinema
Balakrishna: అరుదైన రికార్డు.. తొలి నటుడిగా బాలకృష్ణ!
50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో బాలకృష్ణ 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకున్నారు. ఎన్నో దశాబ్దాలుగా నటుడిగా, కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
Date : 24-08-2025 - 4:08 IST -
#Cinema
Mithra Mandali: ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
Mithra Mandali: బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం నుండి విడుదలైన ప్రీ లుక్ కి మంచి స్పందన వచ్చింది.
Date : 06-06-2025 - 12:27 IST -
#Cinema
Bigboss 8: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే నేడే.. గెస్ట్‌గా అల్లు అర్జున్..?
Bigboss 8: ఎట్టకేలకు తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 ఫినాలేకి చేరుకుంది.14 వారాల షో క్లైమాక్స్‌కి వచ్చేసింది. దీంతో విజేతగా ఎవరు నిలుస్తురనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Date : 15-12-2024 - 9:58 IST -
#Cinema
Kajol: సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ నటి కాజోల్.. ‘కష్టతరమైన దశను అనుభవిస్తున్నాను’ అంటూ..!
బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ (Kajol) శుక్రవారం ఒక పెద్ద ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు కాజోల్ (Kajol) ప్రకటించింది.
Date : 09-06-2023 - 2:45 IST -
#Cinema
Aamir Khan Marriage : త్వరలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి ?
మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి (Aamir Khan Marriage) చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 28-05-2023 - 2:02 IST -
#India
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. థియేటర్స్‌లో బయటి ఫుడ్ పై తీర్పు..!
మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో తినుబండారాల విక్రయాలపై నిబంధనలను రూపొందించేందుకు అనుమతి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సినిమా హాల్లోకి ప్రేక్షకులు బయటి ఆహారాన్ని హాల్లోకి తీసుకెళ్లకుండా నిషేధించవచ్చు.
Date : 04-01-2023 - 7:15 IST