England
-
#Sports
India vs England: నేడు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు.. ఇంగ్లండ్ తో తలపడే టీమిండియా జట్టు ఇదేనా..?
2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ (India vs England) మధ్య లక్నోలో నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
Date : 29-10-2023 - 7:14 IST -
#Sports
world cup 2023: ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో షమీ అవుట్?
ప్రపంచకప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన తదుపరి మ్యాచ్ ని ఇంగ్లాండ్ తో ఆడనుంది. లక్నో వేదికగా ఆదివారం ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే పిచ్ పరిస్థితిని బట్టి జట్టులో మార్పులు జరిగే అవకాశముంది.
Date : 28-10-2023 - 8:50 IST -
#Sports
England : వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ఫ్లాప్ షోకు కారణం అదేనా ? సెమీస్ చేరడం ఇక కష్టమే
వరల్డ్ క్రికెట్‌లో ఇంగ్లండ్ (England)ది ఘనమైన చరిత్ర. ఆ మాటకొస్తే 2019లో వన్డే క్రికెట్ ఛాంపియన్ కూడా.
Date : 27-10-2023 - 1:52 IST -
#Sports
India vs England: హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్.. మహ్మద్ సిరాజ్ బెంచ్ కే..!
ఐసీసీ ప్రపంచకప్ 2023లో విజయంతో 'పంచ్' కొట్టిన టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది.
Date : 27-10-2023 - 10:34 IST -
#Sports
World Cup 2023: ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం
World Cup 2023: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాతుమ్ నిస్సాంక, సదీర అర్ధసెంచరీ భాగస్వామ్యంతో శ్రీలంక విజయం సాధించింది. పాతుమ్ నిస్సాంక (77 […]
Date : 27-10-2023 - 12:08 IST -
#Sports
world cup 2023: లీగ్ మ్యాచులకు హార్దిక్ లేనట్లేనా?
5 విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్ లోను సత్తా చాటాలని భావిస్తుంది. 4 మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లో ఓడిన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది
Date : 26-10-2023 - 8:20 IST -
#Sports
world cup 2023: హార్దిక్ పాండ్య హెల్త్ రిపోర్ట్..
ప్రపంచ కప్ లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్ ని డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. భారత్ ఆడిన ఐదు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. టీమిండియా చివరిగా
Date : 25-10-2023 - 10:45 IST -
#Sports
world cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ కు మరో ఓటమి… ఇంగ్లాండ్ పై సఫారీల భారీ విజయం
వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ ఓడిపోతోంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
Date : 21-10-2023 - 10:58 IST -
#Sports
World Cup 2023 Points Table : ఆసీస్ కు ఘోర అవమానం.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం
వన్డే ప్రపంచ కప్ (World Cup)లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంకా ఖాతాని తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది.
Date : 16-10-2023 - 12:20 IST -
#Sports
World Cup 2023: ప్రపంచకప్ లో ఆఫ్గనిస్తాన్ రికార్డ్స్
ప్రపంచకప్ 13వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో ఆఫ్ఘనిస్థాన్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరుగినఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 284 పరుగులు చేసింది.
Date : 16-10-2023 - 8:57 IST -
#Sports
Flintoff: రూ. 91 కోట్ల పరిహారం పొందనున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫ్లింటాఫ్.. ఎందుకంటే..?
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Flintoff) త్వరలో 9 మిలియన్ పౌండ్ల (రూ. 91 కోట్లు) పరిహారం పొందనున్నాడు. ఈ పరిహారం అతనికి BBC ద్వారా అందనుంది.
Date : 14-10-2023 - 12:41 IST -
#Sports
World Cup 2023: ప్రపంచ కప్ టోర్నీలో జో రూట్ విధ్వంసం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 6వ సెంచరీని నమోదు చేశాడు.
Date : 10-10-2023 - 9:18 IST -
#Sports
World Cup Points Table: వన్డే ప్రపంచకప్‌లో టాప్- 4 జట్లు ఇవే.. ఆస్ట్రేలియాపై మ్యాచ్ గెలిచినా ఐదో స్థానంలో భారత్..!
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ (World Cup Points Table)లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు జరిగాయి. మంగళవారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
Date : 10-10-2023 - 10:26 IST -
#Sports
World Cup: గత ప్రపంచ కప్ మ్యాచ్ ల విజయాల శాతం
2023 ప్రపంచ కప్ ప్రారంభమైంది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మరియు న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది.
Date : 06-10-2023 - 12:04 IST -
#Speed News
World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్… ఇంగ్లాండ్‌పై కివీస్ ఘనవిజయం
వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు తొలి మ్యాచ్‌లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. గత ఎడిషన్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీలు హైలెట్‌గా నిలిచాయి.
Date : 05-10-2023 - 9:20 IST