Education News
-
#Speed News
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల చేసిన బోర్డు!
ప్రాక్టికల్ పరీక్షలు లేదా ప్రాజెక్ట్ మూల్యాంకనం కోసం బాహ్య పరిశీలకుడు అలాగే అంతర్గత పరిశీలకుడు ఉంటారు. 10వ తరగతికి బోర్డ్ ఏ బాహ్య పరిశీలకులను నియమించదు.
Published Date - 05:52 PM, Tue - 3 December 24 -
#Telangana
Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దు: మంత్రి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ ఎంతో అప్యాయంగా మాట్లాడరని.. సారే స్వయంగా మా ఇబ్బందులు తెలుసుకొని, 5 సంవత్సరాల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారని విద్యార్ధులు తెలిపారు.
Published Date - 12:58 PM, Tue - 3 December 24 -
#Telangana
Telangana SSC Exams 2025: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇకపై అవి ఉండవు!
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024-2025 విద్యా సంవత్సరం నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు లేకుండా ఎక్స్టర్నల్ అసైన్మెంట్లకు 100 మార్కులు ఇవ్వనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:14 PM, Thu - 28 November 24 -
#India
One Nation One Subscription: వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ స్కీమ్ అంటే? ఈ పథకానికి సంబంధించిన ప్రయోజనాలివే!
ఉన్నత విద్యా సంస్థలు, వాటిచే నిర్వహించబడే R&D ప్రయోగశాలలకు వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉన్నత విద్యా శాఖ ఈ సంస్థల కోసం ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌ను రూపొందిస్తోంది.
Published Date - 09:39 PM, Tue - 26 November 24 -
#Telangana
T- SAT: తెలంగాణ నిరుద్యోగ యువతకు అండగా టీ- శాట్
పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జెక్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో ప్రకటించారు.
Published Date - 11:29 PM, Sun - 24 November 24 -
#Speed News
SSC CHSL Exam 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టైర్ II పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్!
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) స్థాయి పరీక్ష 2024 (టైర్ II)కి హాజరయ్యే అభ్యర్థులు ssc.gov.in వద్ద SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వారి పరీక్ష నగర వివరాలను తనిఖీ చేయవచ్చు.
Published Date - 10:06 AM, Mon - 11 November 24 -
#Speed News
ICAI CA Result 2024: సీఏ ఫౌండేషన్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడు అంటే..?
సెప్టెంబర్ సీఏ ఇంటర్ ఫలితాలు నవంబర్ మధ్యలో విడుదలవుతాయి అని ట్వీట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం.. CA ఇంటర్మీడియట్ పరీక్షలు సెప్టెంబర్ 12- సెప్టెంబర్ 23 మధ్య జరిగాయి.
Published Date - 10:09 AM, Sun - 20 October 24 -
#Speed News
DSC Counselling : తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ల కౌన్సెలింగ్ వాయిదా ..
DSC Counselling : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చింది విద్యాశాఖ. నేడు అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించలేని విధంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Published Date - 11:26 AM, Tue - 15 October 24 -
#Speed News
SSC CHSL Tier 2 Exam: ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీ విడుదల..!
టైర్ 1 పరీక్షలో కనీస అర్హత మార్కులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 శాతం, OBC/EWSకి 25 శాతం, అన్ని ఇతర కేటగిరీలకు 20 శాతంగా నిర్ణయించారు.
Published Date - 08:47 PM, Thu - 26 September 24 -
#Speed News
CBSE Notice To Schools: 27 పాఠశాలలకు షాక్ ఇచ్చిన సీబీఎస్ఈ.. నోటీసులు జారీ..!
సీబీఎస్ఈ బోర్డు మొత్తం 27 స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. డమ్మీ అడ్మిషన్, ఇతర చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ పాఠశాలలను CBSE గుర్తించింది. దీని కారణంగా పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతంలోని పాఠశాలలు ఉన్నాయి.
Published Date - 08:37 AM, Sat - 14 September 24 -
#Speed News
Eastern Railway RRC ER: రైల్వే రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. అర్హులు వీరే..!
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు (కనీసం 50 శాతం మార్కులతో) ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వారు సంబంధిత ట్రేడ్‌లో కూడా ITI కలిగి ఉండాలి.
Published Date - 01:48 PM, Wed - 11 September 24 -
#Speed News
SSC CGL Exam Guidelines: రేపట్నుంచి ఎస్ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలు.. మార్గదర్శకాలివే..!
టైర్ 1 పరీక్ష ప్రశ్నపత్రం నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి.
Published Date - 05:54 PM, Sun - 8 September 24 -
#Speed News
IBPS RRB PO Prelims Result: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ప్రాసెస్ ఇదే..!
ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో విడుదల చేసిన సందేశం ప్రకారం.. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు SMS అందుకున్న వారు అధికారిక వెబ్సైట్ ibps.inలో తమ పరీక్షల నవీకరణలను తనిఖీ చేయవచ్చు.
Published Date - 11:40 AM, Thu - 5 September 24 -
#Speed News
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్ష ఎప్పుడంటే..? ఎగ్జామినేషన్ చైర్మన్ ఏం చెప్పారంటే..?
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. నీట్ పీజీ పరీక్ష తేదీ (NEET PG 2024 Exam Date)ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. కొత్త పరీక్ష తేదీని వచ్చే వారం ప్రకటించనున్నారు. వచ్చే వారం చివరిలోపు తేదీని ప్రకటిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) చైర్మన్ డాక్టర్ అభిజత్ సేథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికను విద్యాశాఖ […]
Published Date - 10:31 AM, Sat - 29 June 24 -
#Telangana
Telangana DSC Exam Schedule: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు..!
Telangana DSC Exam Schedule: తెలంగాణలోని ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ (Telangana DSC Exam Schedule)ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. జూలై 18న పరీక్షలు ప్రారంభమై.. ఆగస్టు 5 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 18 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ జిల్లా సెలక్షన్ […]
Published Date - 09:15 AM, Sat - 29 June 24