Dulquer Salmaan
-
#Cinema
Lucky Bhaskar : మరో మూడు రోజుల్లో ఓటిటిలోకి వచ్చేస్తున్న ‘లక్కీ భాస్కర్’
Lucky Baskhar : దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో తన అద్భుతమైన నటనతో బహుభాషా స్టార్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. మహానటి, సీతా రామం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు సినీ ప్రియులలో భారీ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న సల్మాన్..ఇప్పుడు లక్కీ భాస్కర్ అంటూ దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు
Published Date - 04:13 PM, Mon - 25 November 24 -
#Cinema
Kiran Abbavaram KA : దీపావళి హిట్టు సినిమా కిరణ్ అబ్బవరం ‘క’.. మలయాళంలో రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా క సినిమా మలయాళం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.
Published Date - 10:25 AM, Wed - 13 November 24 -
#Cinema
Lucky Baskhar : అదరగొడుతున్న లక్కీ భాస్కర్.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
లక్కీ భాస్కర్ రిలీజ్ కి ముందు పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Published Date - 09:37 AM, Sat - 2 November 24 -
#Cinema
Lucky Baskhar : ‘లక్కీ’ భాస్కర్ అనిపించుకున్నాడు
Lucky Baskar Talk : చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగైన హీరో.. కుటుంబం కోసం అప్పులు చేసి, ఆ తర్వాత ఓ రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ ఏంటి..? ఆ రిస్క్ లో సక్సెస్ అయ్యాడా..? లేదా..? అనేది కథ
Published Date - 07:55 AM, Thu - 31 October 24 -
#Cinema
Unstoppable Season 4 : బాలయ్య తో లక్కీ భాస్కర్ సందడి
Unstoppable Season 4 : దుల్కర్ సల్మాన్ సహా మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ 'అన్‌స్టాపబుల్ 4' షో లో సందడి చేసారు
Published Date - 08:44 PM, Tue - 29 October 24 -
#Cinema
Raj Kumar Kasireddy : కమెడియన్‌ని ముద్దులతో ముంచేస్తున్న స్టార్ హీరో..
Raj Kumar Kasireddy : మన సెలబ్రిటీలు వాళ్లకి ఎవరైనా నచ్చితే వారిపై ప్రేమ కురిపిస్తారని తెలిసిందే. తాజాగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డిని ముద్దులతో ముంచేస్తున్న వీడియో వైరల్ గా మారింది. రాజ్ కుమార్ కసిరెడ్డి షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి రాజావారు రాణిగారు సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే కామెడీ అదరగొట్టాడు. ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం, రంగబలి, బెదురులంక, […]
Published Date - 07:06 AM, Fri - 20 September 24 -
#Cinema
Kalki 2898 AD : 555 + కోట్లు.. కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ అప్డేట్..
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' జూన్ 27న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె , కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం నాలుగు రోజుల పాటు సాగిన మొదటి వారాంతంలో బాక్సీఫీస్ వద్ద చాలా బాగా కలెక్షన్లను రాబట్టింది.
Published Date - 05:58 PM, Mon - 1 July 24 -
#Cinema
OG Movie : ‘ఓజి’కి పోటీగా.. తమ సినిమాని తీసుకు వస్తున్న త్రివిక్రమ్ సతీమణి..
పవన్ కళ్యాణ్ 'ఓజి' మూవీకి పోటీగా తమ సినిమాని తీసుకు వస్తున్న త్రివిక్రమ్ సతీమణి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న..
Published Date - 07:11 PM, Wed - 29 May 24 -
#Cinema
Dulquer Salmaan: ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్
వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). ఈ చిత్రంలో ఆయన సరసన మీనాక్షి చౌదరి (Minakshi Choudhury) నటిస్తుంది.
Published Date - 06:42 PM, Thu - 11 April 24 -
#Cinema
Manchu Manoj: మనోజ్ ప్లాన్ మాములుగా లేదుగా… భారీ మల్టీస్టారర్
మంచు మనోజ్.. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవాడు. ఆతర్వాత తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వలన కెరీర్ కు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు.
Published Date - 06:15 PM, Sun - 7 January 24 -
#Cinema
King Of Kotha : దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ఎలా ఉందంటే..
కింగ్ ఆఫ్ కొత్త మూవీ చూస్తున్నంత సేపు కొత్త ఫీలింగ్ ఏమి కలగదు. మనం ఇది వరకు ఎన్నో చిత్రాలు చూసిన ఫీలింగే కలుగుతుంది
Published Date - 03:18 PM, Thu - 24 August 23 -
#Cinema
Dulquer Salmaan : ప్రభాస్ కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్? ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన దుల్కర్..
తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ప్రభాస్ కల్కి సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఉండబోతున్నాడు.
Published Date - 09:00 PM, Fri - 18 August 23 -
#Cinema
Sitaramam: 40 కోట్ల క్లబ్ లో దుల్కర్ “సీతారామం”…!!
మలయాళం స్టార్ హీరో దుల్కర్ టాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నాడు. పదేళ్లలో దుల్కర్ 35కిపైగా సినిమాలు చేశాడు.
Published Date - 06:56 PM, Fri - 12 August 22 -
#Cinema
Rashmika Mandanna: సీతారామంలో నా పాత్ర చాలా యునిక్ గా అనిపించింది!
ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా సీతారామం క్లాసిక్ విజయంపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు రష్మిక.
Published Date - 10:18 PM, Mon - 8 August 22 -
#Cinema
Dulquer Salmaan: ఆ అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై
Published Date - 11:19 AM, Wed - 3 August 22