Dream 11
-
#Sports
Indian Cricketers: ఆన్‌లైన్ గేమింగ్ బిల్.. భారత క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ!
డ్రీమ్11, బీసీసీఐ మధ్య జూలై 2023లో ఒప్పందం కుదిరింది. దీనితో డ్రీమ్11 టీమ్ ఇండియా ప్రధాన జెర్సీ స్పాన్సర్‌గా మారింది. ఇది మూడేళ్ల ఒప్పందం. ఇది మార్చి 2026తో ముగియాల్సి ఉంది.
Date : 23-09-2025 - 5:15 IST -
#Sports
Jersey Sponsorship: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ!
బీసీసీఐ, డ్రీమ్ 11 మధ్య 2023లో ఒప్పందం కుదిరింది. ఇది మార్చి 2026 వరకు కొనసాగాలి. కానీ ఆగస్టు 2025లోనే ఈ ఒప్పందం ముగిసింది.
Date : 13-09-2025 - 5:50 IST -
#Sports
Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బరిలోకి!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మహా సంగ్రామం జరుగుతుంది.
Date : 06-09-2025 - 8:27 IST -
#Sports
BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!
డ్రీమ్ 11 వంటి అనేక యాప్‌లను డబ్బు లావాదేవీలను నిర్వహించకుండా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత డ్రీమ్ 11కు పెద్ద దెబ్బ తగిలింది.
Date : 06-09-2025 - 7:57 IST -
#Sports
Dream 11: ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025తో డ్రీమ్11, మై 11 సర్కిల్‌లకు భారీ షాక్!
ఈ మార్పులు ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. భవిష్యత్తులో మరిన్ని గేమింగ్ కంపెనీలు తమ వ్యాపార పద్ధతులను ఈ కొత్త చట్టానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.
Date : 29-08-2025 - 4:45 IST -
#Sports
BCCI: డ్రీమ్ 11తో స్పాన్సర్‌షిప్ డీల్ రద్దు.. బీసీసీఐకి నష్టం తప్పదా?
రూ. 358 కోట్ల ఒప్పందంలో సగానికి పైగా మొత్తం ఇప్పటికే బీసీసీఐకి అందినప్పటికీ.. మిగిలిన కాలానికి కొత్త స్పాన్సర్‌ను వెతకడం అంత సులభం కాదు. ఇది బీసీసీఐకి ఆర్థికంగా ఇబ్బందులు కలిగించవచ్చు.
Date : 24-08-2025 - 9:45 IST -
#Sports
India Without Sponsor: స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌లో ఆడనున్న టీమిండియా?!
ఒకవేళ ఆసియా కప్‌లో భారత జట్టు స్పాన్సర్ లేని జెర్సీతో ఆడితే ఇది మొదటిసారి కాదు. జూన్ 2023లో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడినప్పుడు కూడా వారికి స్పాన్సర్ లేదు.
Date : 23-08-2025 - 5:48 IST -
#Business
Dream 11 App Money: డ్రీమ్11 యాప్ వాలెట్‌లో డబ్బులు ఉన్నాయా? అయితే విత్ డ్రా చేసుకోండిలా?!
ఈ బిల్లు ద్వారా భారత ప్రభుత్వం ఇ-స్పోర్ట్స్, గేమింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటుంది. ఈ బిల్లుతో డబ్బు లావాదేవీలు జరిగే ఆటలను నిషేధిస్తారు.
Date : 23-08-2025 - 3:50 IST