DRDO Recruitment 2022
-
#Off Beat
DRDO Recruitment: DRDOలో 1061పోస్టులకు నోటిఫికేషన్. చివరి తేదీ ఎప్పుడంటే..!!
DRDOరీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ CEPTAM 10 అడ్మిన్ అండ్ అలైడ్ రిక్రూట్ మెంట్ 2022, 1061 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. డీఆర్ఎడీవో జూనియర్ ట్రాన్స్ లేర్, స్టెన్ గ్రాఫర్ గ్రేడ్ 1, స్టేన్ గ్రాఫర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తోపాటు పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిచింది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు నవంబర్ 7 నుంచి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 7 చివరి తేదీ. ఈ పోస్టుల కోసం విద్యార్హత గురించి […]
Published Date - 09:30 AM, Fri - 28 October 22