Dowry
-
#Speed News
Man Cuts off Wife’s Braid : భార్య జడ కోసేసిన భర్త..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..కారణం అదే !
Man Cuts off Wife’s Braid : అదనపు కట్నం (Dowry ) కోసం భార్యను వేధించడమే కాకుండా, ఆమె జడను (wife's braid) కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది
Published Date - 05:04 PM, Sun - 20 April 25 -
#Andhra Pradesh
Tragedy : నెల్లూరులో మహిళను వివస్త్రను చేసి కొట్టిచంపారా?
Tragedy : కట్నం పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాల్సిన అవసరం ఎంతవో మరోసారి ఈ ఘటన తేటతెల్లం చేసింది
Published Date - 03:57 PM, Thu - 10 April 25 -
#Viral
Dowry : అక్కడ పెళ్లి కూతురికే కట్నం.. అది ఆచారం..ఎక్కడంటే..!!
Dowry : ఈ ఆచారం ప్రకారం వరుడి కుటుంబమే వధువుకు ఆర్థిక సహాయం, బహుమతులు, ఆస్తులు అందజేస్తుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, భూమి, గృహోపకరణాలు, నగలు, ఇతర విలువైన వస్తువులు కూడా కానుకలుగా ఇస్తారు
Published Date - 03:51 PM, Sun - 2 March 25 -
#Telangana
Old Furniture: పాత సామాన్లు కట్నంగా చూసి పెళ్లికి నిరాకరించిన వరుడు
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తనకు కట్నంగా పాత ఫర్నీచర్ (Old Furniture) ఇచ్చాడన్న కారణంతో తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న వరుడు ఆదివారం జరిగిన పెళ్లికి రాకపోవడంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Published Date - 11:51 AM, Tue - 21 February 23 -
#Telangana
Youtuber: యూట్యూబర్ పెళ్లి.. సబ్‌స్క్రైబర్స్ నుంచి రూ. 4 కోట్ల కట్నాలు..!
యూట్యూబ్ (youtube).. ఈ పేరు తెలియని వారు ఉండరు. వంటలు, వేడుకలు, వినోదం ఇలా ఏది కావాలన్నా యూట్యూబ్ (youtube) బటన్ నొక్కాల్సిందే. ఏమైనా సందేహాలుంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలి. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది సాధనంగా మారింది. ఇది చాలా మందికి ఆదాయ వనరుగా మారింది.
Published Date - 09:00 AM, Sat - 17 December 22 -
#India
Bihar CM: ఒక మగాడు మరో మగాడిని పెళ్లి చేసుకుంటే…బీహార్ సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!!
బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆలోచన రేకెత్తించే కామెంట్స్ చేశారు. వరకట్న వ్యవస్థను విమర్శిస్తూ..ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
Published Date - 12:28 PM, Wed - 25 May 22 -
#India
IAS harassment: కట్నం కోసం భార్యను వేధించిన ఐఏఎస్ అధికారి
మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
Published Date - 12:40 PM, Thu - 28 April 22 -
#Trending
Dowry : కట్నం ఇస్తేనే తాళి కడతా.. పెళ్లిపీటల మీద రచ్చ చేసిన వరుడు..చివరికి ఏమైందంటే..
ఆపండి.. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నార్మల్‌గా మనం చూసే సినిమాల్లో ఈ డైలాగ్ వరుడి తండ్రో లేక పోలీసో చెప్తుంటారు
Published Date - 02:18 PM, Tue - 8 March 22