HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Youtuber Sri Married Rs 4 Crore Dowries From Subscribers

Youtuber: యూట్యూబర్ పెళ్లి.. సబ్‌స్క్రైబర్స్ నుంచి రూ. 4 కోట్ల కట్నాలు..!

యూట్యూబ్ (youtube).. ఈ పేరు తెలియని వారు ఉండరు. వంటలు, వేడుకలు, వినోదం ఇలా ఏది కావాలన్నా యూట్యూబ్ (youtube) బటన్ నొక్కాల్సిందే. ఏమైనా సందేహాలుంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలి. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది సాధనంగా మారింది. ఇది చాలా మందికి ఆదాయ వనరుగా మారింది.

  • Author : Gopi Date : 17-12-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
marriage
marriage

యూట్యూబ్ (youtube).. ఈ పేరు తెలియని వారు ఉండరు. వంటలు, వేడుకలు, వినోదం ఇలా ఏది కావాలన్నా యూట్యూబ్ (youtube) బటన్ నొక్కాల్సిందే. ఏమైనా సందేహాలుంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలి. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది సాధనంగా మారింది. ఇది చాలా మందికి ఆదాయ వనరుగా మారింది. వేల మందికి ఆదాయం సమకూరుతోంది. ఆదాయాన్ని అందించడమే కాదు.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, నటీనటులతో ప్రేక్షకులు కూడా మానసికంగా అతుక్కుపోతున్నారు. అందుకు ఉదాహరణ ‘క్రియేటివ్ థింక్స్ అడ్వెంచర్’ (క్రియేటివ్ థింక్స్ అడ్వెంచర్) యూట్యూబ్ ఛానెల్ యజమాని శ్రీ (సురేష్).

తన చందాదారులచే ‘శ్రీ’ అని పిలుచుకునే సురేష్, కొద్ది రోజుల క్రితం మౌనిక (అన్విక) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు మిస్టర్..?’ అని అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తన వివాహ వేడుకను వీడియో రూపంలో చిత్రీకరించి తన ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. ‘నా పెళ్లికి కట్నం, బహుమతులు ఇవ్వాలనుకునేవాళ్లు’ అంటూ ఓపెన్ కాల్ కూడా చేశాడు. శ్రీ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది.

Also Read: Parenting Style : పిల్లలకు ఏడేళ్ళు వచ్చాకే స్కూల్‌ కు పంపుతారు..

ఇప్పటి వరకు ఆయన ఛానల్ సబ్‌స్క్రైబర్లు సమర్పించిన కట్నాలు అక్షరాలా రూ.4.47 కోట్లు. ఈ విషయాన్ని శ్రీనే స్వయంగా చెప్పారు. తన పెళ్లి వీడియో కింద కామెంట్స్‌లో పెట్టాడు. తన పెళ్లికి ఇప్పటి వరకు 23,301 మంది సబ్‌స్క్రైబర్లు బహుమతులు అందించారని ఆయన వెల్లడించారు. ఇకపోతే తన అత్తమామల నుంచి శ్రీ రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఐదు రోజుల క్రితం పోస్ట్ చేసిన శ్రీ – మౌనికల పెళ్లి వీడియోకు ఇప్పటి వరకు 40 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. శ్రీ ఇచ్చిన ట్విస్ట్‌కి నవ వధువు మౌనిక కూడా ఆశ్చర్యపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dowry
  • subscribers
  • telangana
  • wedding gift
  • Youtuber
  • Youtuber Shree

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ..!!

    • Kadapa : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ప్లాన్

    • Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

    • YCP MLC అనంతబాబు అరెస్ట్

    • RTC Driver Suicide : డ్రైవర్ కుటుంబానికి రూ.10లక్షలు, ఉద్యోగం..ప్రభుత్వం ప్రకటన

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd