Donald Trump Tariffs In India
-
#World
Donald Trump: భారత్ పై ట్రంప్ సరికొత్త అస్త్రం
భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. భారతదేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు (Unfair trade practices) కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం భారత్‌ను దోషుల జాబితాలో చేర్చింది. ఈ పరిశీలనల ఆధారంగా భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను (Additional […]
Date : 03-06-2026 - 10:28 IST -
#India
Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో శుభవార్త చెప్పారు. కొన్ని రకాల వ్యవసాయ, పారిశ్రామిక పరికరాలపైన దిగుమతి సుంకాలను 10 శాతం వరకు తగ్గించారు. అంతకుముందు 25 శాతంగా ఉండగా, దీనిని 15 శాతానికి తగ్గించారు. అయితే ఇది తాత్కాలిక తగ్గింపు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది 2027 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. ఒకవైపు అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపుపై ఎలాంటి స్పష్టత లేదు. శాంతి ఒప్పందం […]
Date : 02-06-2026 - 2:50 IST -
#India
భారత్‌కు మరో సారి ట్రంప్ గుడ్‌న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు
Trade Deal అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్ లో […]
Date : 07-02-2026 - 11:25 IST -
#World
America : భారత్ తో విరోధం USకి మంచిది కాదు – నిక్కీ హేలీ
America : ప్రపంచ రాజకీయాలలో భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో నిక్కీ హేలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా తన విదేశాంగ విధానంలో భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు
Date : 21-08-2025 - 11:00 IST