DK Shivakumar
-
#Andhra Pradesh
YS Sharmila: అన్నకు పోటీగా చెల్లి.. షర్మిల సై అంటే తెలంగాణ, ఏపీల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం
షర్మిలను ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ప్రస్తుత సీఎం, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనవైపుకు తిప్పుకున్నాడు.
Date : 29-05-2023 - 8:48 IST -
#Speed News
YS Sharmila: డీకేతో భేటీ అయిన షర్మిల.. డీల్ ఫిక్స్ అయినట్టేనా?
వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు.
Date : 29-05-2023 - 2:42 IST -
#South
Karnataka Indira Canteen : మాట నిలుపుకున్న కాంగ్రెస్.. ఇందిరా క్యాంటిన్లు వచ్చేశాయ్..టిఫిన్, భోజనం ధరలు ఎంత అంటే?
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అనేక హామీ ఇచ్చింది. వాటిల్లో ఒకటి.. ఇందిర క్యాంటిన్లు(Indira Canteen) సిద్దరామయ్య సీఎం అయిన తరువాత మొదటి విలేకరుల సమావేశంలో నిర్లక్ష్యానికి గురైన ఇందిరా క్యాంటిన్‌లను నెలరోజుల్లో పునరుద్దరిస్తామని చెప్పారు.
Date : 27-05-2023 - 9:30 IST -
#South
Siddaramaiah Cabinet: సిద్ధరామయ్య కేబినెట్‌లో ఒక్కరే మహిళా మంత్రి.. శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ
తాజాగా సిద్ధిరామయ్య ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టింది. రెండో దఫా కేబినెట్ లో ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 24 మందిలో ఒక్కరే మహిళ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు మంత్రిగా అవకాశం దక్కింది.
Date : 27-05-2023 - 8:00 IST -
#South
Karnataka: బస్సులో టికెట్ కొనం.. విద్యుత్ బిల్లులు కట్టం.. కర్ణాటకలో గోల షురూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు పలు హామీలు ఇచ్చింది. వాటిల్లో.. కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం. మరోవైపు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది.
Date : 26-05-2023 - 8:30 IST -
#South
Karnataka Cabinet: సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులు.. శనివారం ప్రమాణస్వీకారం..!
కర్ణాటక (Karnataka Cabinet)లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో 20 నుంచి 24 మంది మంత్రులు చేరనున్నారు.
Date : 26-05-2023 - 6:34 IST -
#South
DK Shivakumar: RCB అందరి హృదయాలను గెలుచుకుంది.. DK ట్వీట్ వైరల్!
డీకే శివకుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు.
Date : 22-05-2023 - 3:47 IST -
#Telangana
YS Sharmila: షర్మిలపై’ DK’ ఆపరేషన్! త్వరలో ప్రియాంకతో భేటీ?
కాంగ్రెస్ (Congress) పార్టీ తెలుగు రాష్ట్రాల మీద సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు డీకే శివకుమార్ రంగంలోకి దిగినట్టు సమాచారం .
Date : 21-05-2023 - 5:57 IST -
#South
Karnataka CM: మొదటి కాబినెట్ సమావేశంలో చట్టంగా మారనున్న 5 హామీలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు
Date : 20-05-2023 - 2:59 IST -
#South
Siddaramaiah: నేడు సిద్ధరామయ్య, శివకుమార్ ప్రమాణస్వీకారం.. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కార్యక్రమం..!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించడంతో సిద్ధరామయ్య (Siddaramaiah)కు ముఖ్యమంత్రి పదవిని, డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు.
Date : 20-05-2023 - 7:16 IST -
#South
Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..!
కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాలుగు రోజులుగా సాగిన డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల అనంతరం బుధవారం అర్థరాత్రి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి (Karnataka CM) పేరును ప్రకటించారు.
Date : 18-05-2023 - 6:46 IST -
#South
Dk Shivakumar Cbi Case : సుప్రీంలో డీకే శివకుమార్ కు ఊరట
సీఎం రేస్ లో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (Dk Shivakumar Cbi Case)కు సుప్రీంకోర్టులో బుధవారం తాత్కాలిక ఊరట లభించింది.
Date : 17-05-2023 - 3:49 IST -
#South
Karnataka CM: కర్ణాటక హోంమంత్రి డీకే ? హైకమాండ్ ముందున్న డిమాండ్స్
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తేల్చలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై హైడ్రామా కొనసాగుతుంది.
Date : 17-05-2023 - 3:25 IST -
#South
Karnataka CM Race: ఎడతెగని ‘కర్ణాటక’ పంచాయితీ, డైలమాలో కాంగ్రెస్ హైకమాండ్!
డీకే శివకుమార్, సిద్దరామయ్య నువ్వా-నేనా అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటారు.
Date : 17-05-2023 - 12:09 IST -
#South
Mother Will Give All : అమ్మ అన్నీ ఇస్తుంది.. నాకు తెలుసు : డీకే
"మేము కాంగ్రెస్ అనే ఇంట్లో ఒక భాగం.. ఒక తల్లి తన బిడ్డకు ప్రతీదీ ఇస్తుంది(Mother Will Give All).. నాకు తెలుసు" అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
Date : 16-05-2023 - 11:04 IST