DK Shivakumar
-
#India
DK Shiva Kumar : అక్రమ ఆస్తుల కేసులో డీకే శివకుమార్‌కు భారీ ఊరట..!
అక్రమ ఆస్తుల కేసులో డీసీఎం డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అయితే, హైకోర్టు తీర్పులో ఏం చెప్పింది?
Published Date - 07:08 PM, Thu - 29 August 24 -
#India
Congress Plan B : కర్ణాటక కోసం కాంగ్రెస్ ‘ప్లాన్ బి’ సిద్ధం చేసిందా..?
ముఖ్యమంత్రి పదవిని ఆశించిన శివకుమార్ - పార్టీ కోసం ఎన్నో రిస్క్‌లు చేసి జైలుకు కూడా వెళ్లి - ఇప్పుడు ఉన్నత పదవి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పదవికి కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర ఎంపికను కూడా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది.
Published Date - 04:28 PM, Sat - 24 August 24 -
#India
DK : సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఎదురుదెబ్బ
తనపై నమోదైన సీబీఐ(CBI) కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్ఠానం కొట్టివేసింది.
Published Date - 03:27 PM, Mon - 15 July 24 -
#India
DK Shivakumar : కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్..
డీకే శివకుమార్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. వెంటనే అల్లావుద్దీన్ మనియార్ చెంపపై కొట్టాడు
Published Date - 01:36 PM, Mon - 6 May 24 -
#Telangana
Khammam Congress Mp Candidate : బెంగుళూర్ లో ఖమ్మం ఎంపీ అభ్యర్థి పంచాయితీ
ఇలా ఎవరికీ వారు వారి వారి పట్టుదలతో ఉండడంతో ఖమ్మం పంచాయతీ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది
Published Date - 01:20 PM, Mon - 22 April 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది
Published Date - 02:55 PM, Thu - 14 March 24 -
#Speed News
Malla Reddy Meets DK : డీకే శివ కూమార్‌తో మల్లారెడ్డి భేటీ..కాంగ్రెస్ లోకి చేరేందుకేనా..?
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తో బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA MallaReddy) భేటీ కావడం తో ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దీ రోజులుగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో మల్లారెడ్డి తో పాటు ఆయన తనయుడు భద్రారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ […]
Published Date - 05:37 PM, Wed - 13 March 24 -
#India
DK: బెంగళూరులో నీటి సంక్షోభంపై స్పందించిన డీకే శివకుమార్
DK Shivakumar : కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్లు ఎండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ […]
Published Date - 01:07 PM, Wed - 6 March 24 -
#India
DK Shivakumar: మనీలాండరింగ్ కేసులో సుప్రీంలో డీకేకి ఊరట
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:00 PM, Tue - 5 March 24 -
#India
Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.
Published Date - 01:08 PM, Mon - 4 March 24 -
#India
Himachal Crisis: క్రాస్ ఓటింగ్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్.. సిమ్లాకు డీకే
హిమాచల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అక్కడ రాజకీయ గందరగోళంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 03:02 PM, Wed - 28 February 24 -
#India
Rajya Sabha Elections 2024: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం
కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు తమ తమ స్థానాల్లో విజయం సాధించారు. గెలుపొందిన అభ్యర్థులు అజయ్ మాకెన్, నాసిర్ హుస్సేన్ మరియు జిసి చంద్రశేఖర్
Published Date - 08:12 PM, Tue - 27 February 24 -
#India
Rahul Gandhi: సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు ఉత్తర్వులు
Rahul Gandhi:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ(bjp) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు(Bangalore Special Court) తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah),ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(dK Sivakumar)లు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ(bjp)పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని […]
Published Date - 11:28 AM, Sat - 24 February 24 -
#India
DK Shivakumar: డీకే శివకుమార్‌పై ఎఫ్ఐఆర్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును
Published Date - 11:55 PM, Tue - 13 February 24 -
#India
DK Shivakumar: బెంగళూరు ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. గత మూడేళ్లలో 6,000కు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అయ్యాయి
Published Date - 09:22 PM, Sat - 13 January 24