Diwali
-
#India
PM Modi – Diwali : చైనా బార్డర్‌లో ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోడీ.. దీపావళికి రెడీ
PM Modi - Diwali : ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు.
Published Date - 11:19 AM, Sun - 12 November 23 -
#Sports
Team India Celebrate Diwali: బెంగళూరు హోటల్‌లో టీమిండియా ఆటగాళ్ల దీపావళి వేడుకలు..!
ప్రపంచకప్‌లో ఈరోజు నెదర్లాండ్స్‌తో భారత్ తదుపరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు దీపావళి (Team India Celebrate Diwali)ని ఘనంగా జరుపుకున్నారు.
Published Date - 06:40 AM, Sun - 12 November 23 -
#Speed News
Telangana: కేసీఆర్ నిర్ణయానికి ఎన్నికల సంఘం నో..
దీపావళి పండుగ సందర్భంగా సెలవు దినంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి సెలవులను రద్దు చేసింది .
Published Date - 06:29 PM, Sat - 11 November 23 -
#Telangana
BJP Manifesto: దీపావళి తర్వాత బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అభిప్రాయపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీపావళి పండుగ తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు.
Published Date - 06:19 PM, Sat - 11 November 23 -
#automobile
Diwali – Car Safety : దీపావళి రోజు సేఫ్‌గా కారు పార్కింగ్ ఇలా..
Diwali - Car Safety : రేపే(ఆదివారం) దీపావళి పండుగ. క్రాకర్స్ ఇంటింటికీ చేరుతున్నాయి.
Published Date - 12:58 PM, Sat - 11 November 23 -
#Speed News
Diwali Special Trains : దీపావళి స్పెషల్ ట్రైన్స్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచేవి ఇవే
Diwali Special Trains : దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 90 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Published Date - 08:37 AM, Sat - 11 November 23 -
#Telangana
Diwali: దీపావళి సెలవును మార్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.
Published Date - 03:52 PM, Fri - 10 November 23 -
#Devotional
Dakshinavarti Shankh : దీపావళి రోజున ఆ శంఖానికి పూజలు.. ఎందుకు ?
Dakshinavarti Shankh : లక్ష్మీదేవి.. ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవత.
Published Date - 02:55 PM, Fri - 10 November 23 -
#Speed News
PM Modi : దీపావళికి లోకల్ బ్రాండ్స్ కొనండి.. ‘నమో యాప్’లో సెల్ఫీని అప్‌లోడ్ చేయండి
PM Modi : దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలకమైన పిలుపునిచ్చారు.
Published Date - 07:31 PM, Wed - 8 November 23 -
#Devotional
Diwali 2023: దీపావళి పండుగ జరుపుకోవడానికి కారణాలు ఇవేనా..?
దీపావళి పండుగ (Diwali 2023) దగ్గరలోనే ఉంది. ఎక్కడ చూసినా దీపావళి ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పండుగ పిల్లల నుండి యువత, పెద్దల వరకు కొత్త అభిరుచిని తెస్తుంది.
Published Date - 01:29 PM, Wed - 8 November 23 -
#Devotional
Diwali Lamps Count : దీపావళి, ఛోటీ దీపావళి, ధన్ తేరస్.. ఏయే రోజు ఎన్నెన్ని దీపాలు వెలిగించాలి ?
Diwali Lamps Count : దీపావళి, ఛోటీ దీపావళి(నరక చతుర్దశి), ధన్ తేరస్(ధన త్రయోదశి) తేేేదీలలో దీపాలను వెలిగిస్తుంటారు.
Published Date - 11:05 AM, Wed - 8 November 23 -
#Andhra Pradesh
Firecracker : అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు – బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్
లైసెన్స్ లేకుండా దీపావళి పటాకులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీసు సూపరింటెండెంట్
Published Date - 08:38 AM, Wed - 8 November 23 -
#Health
Health: పటాకులకు దూరంగా ఉంటే కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చా ..?
ఢిల్లీ ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర, మధ్య భారతదేశంలో కాలుష్య సమస్య మళ్లీ తీవ్రం కావడం ప్రారంభించింది. చాలా నగరాల్లో గాలి చాలా దారుణంగా మారింది. దింతో ఆరోగ్య (Health) సమస్యలు వస్తున్నాయి.
Published Date - 07:22 AM, Wed - 8 November 23 -
#Andhra Pradesh
Diwali – Special Trains : దీపావళికి స్పెషల్ ట్రైన్స్.. ఏపీలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే
Diwali - Special Trains : దీపావళిని మనం నవంబరు 12న జరుపుకోబోతున్నాం.
Published Date - 08:38 AM, Sun - 5 November 23 -
#Devotional
Shani Deepam : దీపావళి రోజు ‘శనిదీపం’ ప్రాముఖ్యత ఏమిటి ?
Shani Deepam : సూర్యభగవానుడు, ఛాయాదేవికి కలిగిన కుమారుడే శనీశ్వరుడు.
Published Date - 10:02 AM, Sat - 4 November 23