Diwali Music Video
-
#Off Beat
Dera Baba: డేరా బాబా అంటే అట్లుంటది..పెరోల్ పై వచ్చి మరీ…!!
స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు డేరా బాబా పెరోలో పై బయటకు వచ్చిన తర్వాత..దీపావళి రాత్రి మ్యూజిక్ వీడియోు రిలీజ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పెరోల్ పై రిలీజ్ అయి ఇలాంటి ప్రచార హంగామా చేయవచ్చా లేదా అనేది పక్కన పెడితే…యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఆడియోకి 24 గంటల్లో రికార్డు వ్యూస్ వచ్చాయి. మొదటిరోజు రికార్డు స్థాయిలో 42 లక్షల వ్యూస్ వచ్చాయి. పెరోల్ పై వచ్చిన బాబా కేవలం అంతటితో ఆగలేదు. జైలు […]
Date : 27-10-2022 - 9:19 IST