Disciplinary Action
-
#Andhra Pradesh
CI Ashok : సీఐ కొంప ముంచిన ప్రసంగం.. వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు
CI Ashok : ప్రస్తుతం ఏమైనా బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక పోలీస్ అధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉన్నతాధికారులు అతడిని వీఆర్‌కు పంపించారు.
Published Date - 11:09 AM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌కు జైలులో రాచమర్యాదలు.. నలుగురు పోలీసులపై చర్యలు
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కుమార్‌కు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ప్రత్యేక రాచమర్యాదలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆయనపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు, పోలీసుల నిర్లక్ష్యం పై కొత్త చర్చలను ప్రేరేపించాయి. ఈ అంశంపై నిమగ్నమైన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఈ క్రమంలోనే 5 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
Published Date - 12:46 PM, Fri - 15 November 24 -
#Andhra Pradesh
Visakha Corporation: పన్నులు చెల్లించకపోతే సంక్షేమపథం కట్
ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పన్నుల విధానం అక్కడ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బూచి చూపుతూ చెత్త, మరుగుదొడ్లు, ఆస్థి మూలాధారిత తదితర పన్నులను జగన్ సర్కార్ పెంచుతోంది.
Published Date - 11:56 AM, Sat - 26 March 22