Deputy CM Pawan Kalyan
-
#Andhra Pradesh
MLC Elections : చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు : నాగబాబు
నా ఇన్నేళ్ళ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మీయ అభినందనలు అని నాగబాబు పోస్ట్ చేశారు.
Published Date - 12:21 PM, Fri - 14 March 25 -
#Andhra Pradesh
Janasena : జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే !
ఈరోజు తనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్, పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, పిఠాపురం పురపాలక సంఘం వైస్ ఛైర్‌పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, మరికొందరు నేతలు, తన అనుచరులు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.
Published Date - 12:22 PM, Fri - 7 March 25 -
#Andhra Pradesh
MLC : నాగబాబుకు ఎమ్మెల్సీ..తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి సెటైర్లు
మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు తప్పుబట్టారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.
Published Date - 04:47 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
Janasena : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
లోక్‌సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి.. కాదు కార్పొరేషన్ పదవి అంటూ మరోసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది.
Published Date - 12:23 PM, Wed - 5 March 25 -
#Andhra Pradesh
Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ
దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Published Date - 08:45 PM, Mon - 3 March 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదు : డిప్యూటీ సీఎం
వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని, దీన్ని సీఎం చంద్రబాబు గానీ, జనసేన గానీ, స్పీకర్ గానీ ఫిక్స్ చేయలేదు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని అన్నారు.
Published Date - 02:32 PM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది: పవన్ కల్యాణ్
ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
Published Date - 05:38 PM, Thu - 20 February 25 -
#Andhra Pradesh
peddireddy : పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు డిప్యూటీ సీఎం ఆదేశం..
అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా?..చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు?.. తద్వారా లబ్ధి పొందింది ఎవరు?.. అనేది నివేదికలో వివరించాలన్నారు.
Published Date - 02:42 PM, Wed - 29 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్లు.. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
Pawan Kalyan : గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వాలని, ఆదాయ ప్రాతిపదికతో పాటు జనాభా ప్రాతిపదికనను కూడా తీసుకుంటూ కొత్త గ్రేడ్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు జరుగుతుందని, గ్రామ పంచాయతీ , సచివాలయ సిబ్బందితో సమన్వయంగా పని చేయాలని, దీనిపై సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Published Date - 06:32 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : రూ.10 లక్షల పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా ?
కమ్యూనిజం, ప్రజాస్వామిక వాదం, ప్రజా పాలన వంటి అంశాలపై ఇప్పటిదాకా ఎన్నో బుక్స్‌ను పవన్(Pawan Kalyan) చదివారు.
Published Date - 02:51 PM, Sat - 11 January 25 -
#Andhra Pradesh
Gokulas : భవిష్యత్ లో 20వేల గోకులాలు ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే.. తాము కేవలం 6 నెలల్లోనే 12,500 గోకులాలు నిర్మించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
Published Date - 04:01 PM, Fri - 10 January 25 -
#Andhra Pradesh
Ap Cabinet : మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం
రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది.
Published Date - 01:20 PM, Thu - 2 January 25 -
#Andhra Pradesh
Jawahar babu : ఎంపీడీవో పై దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్
వీరు ముగ్గురినీ కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Published Date - 08:34 PM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
Kadapa : అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదు: పవన్ కళ్యాణ్
ఎంపిడివో పై దాడి చేసిన 12 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
Published Date - 02:19 PM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
Deputy CM Pawan: నేడు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
శుక్రవారం గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి పవన్ నడిచి వెళ్లారు.
Published Date - 09:31 AM, Sat - 21 December 24