Deputy CM Pawan Kalyan
-
#Andhra Pradesh
TDP : మంత్రుల పనితీరును మెరుగుపరచుకోవాలి.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
TDP : చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదని.. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Published Date - 06:00 PM, Wed - 6 November 24 -
#Andhra Pradesh
Delhi : ఢిల్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Delhi : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భేటీ తరువాత పవన్ కల్యాణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకొని విమానం ద్వారా రాత్రి 10.40గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు.
Published Date - 03:51 PM, Wed - 6 November 24 -
#Andhra Pradesh
Pithapuram : 4,5 తేదీలో పిఠాపురంలో పర్యటించన్ను డిప్యూటీ సీఎం
Pithapuram సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు.
Published Date - 03:38 PM, Sun - 3 November 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : మాపై రాజకీయ విమర్శలు చేసినా.. ఆమెకు అండగా మేముంటాం: డిప్యూటీ సీఎం
Pawan Kalyan : తమ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడానికి దీపం పథకానికి శ్రీకారం చుట్టిందని తెలియ జేశారు. ప్రజలు మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారని అన్నారు. ప్రజలకు అన్యాయం చేసిన వైస్‌ఆర్‌సీపీ పార్టీ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు.
Published Date - 06:38 PM, Fri - 1 November 24 -
#Andhra Pradesh
Minister Anita : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ
Home Minister Anita : విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా పరిస్థితులు, రాష్ట్రంలో కొన్ని విమానాశ్రయాలు, హోటళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల విషయాలపైనా కూడా పవన్ అరా తీశారు
Published Date - 10:48 PM, Tue - 29 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan : గతంలో ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Published Date - 06:07 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
Amaravati : రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Published Date - 05:22 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
Pawan Visit Rushikonda Palace : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అది పవన్ అంటే..!!
Pawan Visit Rushikonda Palace : గతేడాది ఆగస్టులో.. విశాఖ పర్యటనలో భాగంగా ఋషికొండ ఎర్రమటి దిబ్బలు సందర్శనకు వెళ్లారు
Published Date - 07:36 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
Pawan Kalyan : ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పిటిషనర్ రామరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
Published Date - 05:16 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : రేపు విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan : ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియా ను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.
Published Date - 06:34 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్‌చల్.. రైతును తొక్కి చంపిన వైనం
Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.
Published Date - 01:08 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఏపీలో ‘పల్లె పండుగ’ వారోత్సవాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం
Pawan Kalyan : ఈ మిషన్ ద్వారా రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Published Date - 12:56 PM, Mon - 14 October 24 -
#Andhra Pradesh
Palle Panduga : ఏపీలో రేపటి నుండి పల్లె పండుగ వారోత్సవాలు
Palle Panduga : ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
Published Date - 05:45 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Councilors Shock To TDP: టీడీపీకి తొలి షాక్.. వైసీపీ గూటికి చేరిన కౌన్సిలర్లు
మంగళగిరి వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:46 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : కుమార్తెతో కలిసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan : నేడు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. పవన్ రాక సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
Published Date - 11:08 AM, Wed - 9 October 24