Delhi
-
#India
1st Accused : కొత్త క్రిమినల్ చట్టాలు.. తొలి కేసు ఎవరిపై నమోదైందో తెలుసా ?
ఈరోజు నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు మనదేశంలో అమల్లోకి వచ్చాయి.
Date : 01-07-2024 - 12:48 IST -
#Speed News
Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.
Date : 29-06-2024 - 7:44 IST -
#India
Liquor Policy Case: కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పరిచిన సీబీఐ
మద్యం పాలసీ కేసులో 3 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ఇక్కడి సిటీ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ చేసిన వాదనపై జూన్ 26న సీఎం కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
Date : 29-06-2024 - 4:33 IST -
#Telangana
Telangana Budget 2024: బీఆర్ఎస్ “భ్రమ” బడ్జెట్ కాకుండా వాస్తవ బడ్జెట్ రెడీ చేయండి :సీఎం రేవంత్
రైతులకు పంట రుణాల మాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను నాలుగు రోజుల్లో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.
Date : 28-06-2024 - 10:38 IST -
#India
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఇజ్రాయెల్ జెండా
తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ జెండాను పెట్టారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గాజాలో యూదులు 40 వేల మందిని ఊచకోత కోశారని, 12 లక్షల మందిని నిరాశ్రయులను చేశారని ఒవైసీ అన్నారు. ఇజ్రాయెల్ యూదు దేశమని, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారన్నారు.
Date : 28-06-2024 - 2:48 IST -
#India
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి
ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు
Date : 28-06-2024 - 11:21 IST -
#Speed News
Delhi Airport Roof Collapses: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు!
Delhi Airport Roof Collapses: భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ప్రమాదం జరిగింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు (Delhi Airport Roof Collapses) కూలిపోయింది. దీని కారణంగా కారులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రజలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఇరుక్కుపోయిన వాహనం నుండి నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం […]
Date : 28-06-2024 - 7:44 IST -
#Speed News
Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల కస్టడీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి
Date : 26-06-2024 - 11:33 IST -
#Speed News
Muchkund Dubey: మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) కన్నుమూత
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అధ్యక్షుడిగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) బుధవారం ఢిల్లీలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Date : 26-06-2024 - 6:37 IST -
#India
Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
Date : 26-06-2024 - 1:08 IST -
#Telangana
MLC Jeevan Reddy: ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .. సోనియా పిలుపు
సోనియా గాంధీ పిలుపు మేరకు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీని వీడితే అది కాంగ్రెస్ మీద ప్రభావం ఏ మాత్రం చూపనుందో సీనియర్ లీడర్లకు తెలుసు.
Date : 26-06-2024 - 12:23 IST -
#India
Arvind Kejriwal Arrest: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ
తీహార్ జైలు నుండి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సోమవారం విచారించి, ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
Date : 25-06-2024 - 11:19 IST -
#Speed News
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ..
హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
Date : 24-06-2024 - 11:10 IST -
#Speed News
Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. వేడి నుంచి భారీ ఉపశమనం
ఢిల్లీ-ఎన్సీఆర్లో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా ఢిల్లీలో వర్షం మొదలైంది.
Date : 23-06-2024 - 7:03 IST -
#Telangana
CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రేపు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అవుతారు.
Date : 23-06-2024 - 5:33 IST